నీ స్టయిలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణం
నువు నా కోసం
ఇక సంతోషం
అంతొద్దులేమ్మ
ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం
ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే
నీ స్టయిలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణం
నువు నా కోసం
ఇక సంతోషం
నీవు మాటాడితే
ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్న సరే
నీపై మోజు కలిగెలేరా
అందరి తీరుగా
నేను తెలుగు కుర్రాణ్నిగా
ఎందుకే ఇంతగా
పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోనా
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
పగలే కల కంటున్నావో
కలవరింతలో ఉన్నావో
ఊహ నుండి బయటకు రావమ్మో
నీ స్టయిలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణం
నువు నా కోసం
ఇక సంతోషం
నూటికో కోటికో
నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా
నీలో కోపం నచ్చేలా
ప్రేమనే గుడ్డిది
అంటే నమ్మలేదెన్నడు
నమ్మక తప్పదు
నిన్నే చూసా ఇప్పుడు
నీ కంటి బొమ్మల విరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపె కలిపెరా
పూవంటి హృదయంలోనా
తేనంటి మనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే
నీ స్టయిలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణం
నువు నా కోసం
ఇక సంతోషం
అంతొద్దులేమ్మ
ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం
ఇది ఆనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసి
తడిసి తడియని నీ కురులే
పలుకుతున్నది నా పేరే
నీ స్టయిలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణం
నువు నా కోసం
ఇక సంతోషం
In English Version:
Nee style nake ishtam
Nee smile naa praanam
Nuvvu naa kosam
Ika santosham
Antoddulaemma
Ee sneham chaalamma
Nuvvu naa bandham
Idi aanandam
Telisi teliyani naa manase
Tarumutunnadi neekesi
Tadisi tadiyani nee kurule
Palukutunnadi naa pere
Nee style nake ishtam
Nee smile naa praanam
Nuvvu naa kosam
Ika santosham
Neevu maatadite
Praanam lechi vastundiraa
Palakakunna sare
Neepai moju kaligelera
Andari teerugaa
Nenu Telugu kurraannigaa
Enduke inthagaa
Pichchi prema chalikaa
Nee magasiri nadakalalonaa
Teliyani mattedo undiraa
Adi nannu tadipi mudda chese
Pagale kala kantunnaavo
Kalavarinthalo unnavo
Ooha nundi bayataku raavammo
Nee style nake ishtam
Nee smile naa praanam
Nuvvu naa kosam
Ika santosham
Nootiko kotiko
Neela okkaruntaaruraa
Sootigaa cheppanaa
Neelo kopam nacchelaa
Premane guddidhi
Ante nammaledennadu
Nammaka tappadu
Ninne choosaa ippudu
Nee kanti bommala virupu
Neechulapai koradaa charupu
Adi neepai valape kaliperaa
Poovanti hrudayamlonaa
Tenanti manase needi
Nee premaku idigo johaare
Nee style nake ishtam
Nee smile naa praanam
Nuvvu naa kosam
Ika santosham
Antoddulaemma
Ee sneham chaalamma
Nuvvu naa bandham
Idi aanandam
Telisi teliyani naa manase
Tarumutunnadi neekesi
Tadisi tadiyani nee kurule
Palukutunnadi naa pere
Nee style nake ishtam
Nee smile naa praanam
Nuvvu naa kosam
Ika santosham
_______________
Song Credits:
పాట: నీ స్టైలే నాకిష్టం (Nee Styele Nakishtam)
చిత్రం: రాఘవేంద్ర (Raghavendra)
తారాగణం: అన్షు అంబానీ (Anshu Ambani), ప్రభాస్ (Prabhas)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
లిరిసిస్ట్: సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja)
గాయకులు: హరీష్ రాఘవేంద్ర (Harish Raghavendra), సుజాత (Sujatha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
