నీస్నేహం నీస్నేహం
ఎన్ని వేల తీపి గుర్తులు
నిపిందో హృదయంలోన
ఏనాటి.. బంధమో
తెలిసెలా నేస్తమా
నేనయ్య నన్ను ఇలా
లాలించి ఉండను నీలాగా
పెదవికి నవ్వునేర్పగా
హాయ్ కి లోటు లేదుగ
పక్కన నువ్వు ఉండగా
సందడి గుండె నిండుగా
నీస్నేహం నీస్నేహం
కనీటిపాపకి ఎన్ని మెరుపులు
పంపిందో నిమిషంలోన
ఏనాటి.. బంధమో
తెలిసెలా నేస్తమా
నేనయ్య నన్ను ఇలా
లాలించి ఉండను నీలాగా
పెదవికి నవ్వునేర్పగా
హాయ్ కి లోటు లేదుగ
పక్కన నువ్వు ఉండగా
సందడి గుండె నిండుగా
పెదవికి నవ్వునేర్పగా
హాయ్ కి లోటులేదుగ
పక్కన నువ్వు ఉండగా
సందడి గుండె నిండుగా
చిత్రం : మనమే
పాట : నీ స్నేహం
సంగీత దర్శకుడు : హేషమ్ అబ్దుల్ వహాబ్
గాయకులు : హేషమ్ అబ్దుల్ వహాబ్
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కంధుకూరి, సుదర్శన్.
మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.