Home » నే పాడన నా ప్రాణమా (బలం) సాంగ్ లిరిక్స్ Kaabil

నే పాడన నా ప్రాణమా (బలం) సాంగ్ లిరిక్స్ Kaabil

by Lakshmi Guradasi
0 comments
Ne paadanaa naa pranamaa balam song lyrics telugu

నే పాడన నా ప్రాణమా
నే పాడన నా ప్రాణమా
మదిని దోచిన నయగారామా
స్వప్నాలలో ఏముందిలే
దోసిలిలోనే వరముందిలే
ప్రేమ ఇపుడే కొత్త లోకం
దారి తెరచి పిలిచేనే

నేను నీ బలమేనులే
అదీ నిజమే కదా…
నేను నీ బలమేనులే
అదీ నిజమే కదా…

నే పాడన నా ప్రాణమా…
నే పాడన నా ప్రాణమా

మదిని దోచిన నయగారామా
స్వప్నాలలో ఏముందిలే
దోసిలిలోనే వరముందిలే
ప్రేమ ఇపుడే కొత్త లోకం
దారి తెరచి పిలిచేనే

నేను నీ బలమేనులే
అదీ నిజమే కదా..
నేను నీ బలమేనులే
అదీ నిజమే కదా..

సరదాలతో సందళ్లతో
ఈ లోకమే మరిచెములే
అను రాగమే అనుబంధమై
మన జీవితం సాగాలిలే
నా గుండెలో నీ కోసమే
నులువెచ్చని చోటుందిలే
నాలో నేను నీలో నేను
కొలువుందాములే…

నే పాడన నా ప్రాణమా
మదిని దోచిన నవరాగమా
స్వప్నాలలో ఏముందిలే
దోసిలిలోనే వరముందిలే
ప్రేమ ఇపుడే కొత్త లోకం
దారి తెరచి పిలిచేనే

నేను నీ బలమేనులే
ఆది నిజమే కదా
నేను నీ బలమేనులే
ఆది నిజమే కదా

ఏనాడు చేసిన పుణ్యమో
నిజమయ్యె నేడు నా కల
నే కోరుకున్నా నా దైవము
నా తోడుగా నడిచేనిలా
తన వన్నెలే సిరి వెన్నలై
నా కోసమే వెలిసిందిలా
ఎన్నడు వీడని జంటలు మేమై
కలిసుంటామిలా…

నే పాడన నా ప్రాణమా
మదిని దోచిన నయగారామా
స్వప్నాలలో ఏముందిలే
దోసిలిలోనే వరముందిలే
ప్రేమ ఇపుడే కొత్త లోకం
దారి తెరచి పిలిచేనే

నేను నీ బలమేనులే
ఆది నిజమే కదా
నేను నీ బలమేనులే
ఆది నిజమే కదా

________________________

సాంగ్ : బలం (Balam)
సినిమా: కాబిల్ (Kaabil)
నటీనటులు: హృతిక్ రోషన్ (Hrithik Roshan), యామీ గౌతమ్ (Yami ),
గానం: రాహుల్ నంబియార్ (Rahul Nambiar), వందన శ్రీనివాసన్ (Vandana Srinivasan)
సంగీత దర్శకుడు: రాజేష్ రోషన్ (Rajesh Roshan)
లిరిక్స్ : రాజశ్రీ సుధాకర్ (Rajshri Sudhakar)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.