మా మణికంఠ స్వామి నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
చినుకులు నీపై జల్లే అది నీ అభిషేకంలే..
చుక్కలే పువ్వులుగా మరే నీ పై రాలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
రాళ్ల మూళ్ళ బాటలల్ల పాదం మోపి…
కాదులుతుంటే కందకుండా పరుపులు పరిచి
పెద్ద పాదం చిన్న పాదం యాత్రను నడిచి…
ఎండ వాన అనకుండా కొండకు వచ్చి..
రాగానే కస్టమంత తీర్చి దయవుంచి చల్లగా దీవించి
నువ్వు నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
మణికంఠ స్వామి పూజాచేస్తే పుణ్యం కలిగిస్తావుంటివా
దీక్ష చేస్తే ధన్యులను చేస్తావుంటివా
పిలుపువింటే క్షణములోనే పలుకుతూంటివా…
శరణమంటే శని బాధలు మాయమాంటివా….
శతకోటి నీ భక్తుల చూసి – ఇలాలోనే శక్తినని మురిసి…
నువ్వు నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
పసిడి కాంతులతోటి నువ్వు మెరువంగా…
నీ ముందు దీపాలు వెలిగే ధగ ధగ
నీ మేడలో హారాలు వికసించింగా
నీ ముందు పడి మెట్లు పరవశించగా…
స్వామి దేవతలే నిన్ను పొగుడుతూ ఉంటే..
నీ అవతారం అద్భుతమంటుంటే…
నువ్వు నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
చినుకులు నీపై జల్లే అది నీ అభిషేకంలే..
చుక్కలే పువ్వులుగా మరే నీ పై రాలే..
నవ్వుతావు చందమామ వోలె
నిన్ను ముద్దులడ మబ్బులన్నీ కదిలే..
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
