మనసా మనసా మనమై మనసా
మనసా మన మ మ మనసా
తెలుసా తెలుసా మనసే తెలుసా
తెలిసి కలిసే మ మ మనసా
మనసా తెలుసా తెలుసా మ మ మనసా
కమ్మే మైకంలో ముద్దే మాటంటా
మన ఈ లోకంలో హద్దే మనసంతా
కమ్మే మైకంలో ముద్దే మాటంటా
మన ఈ లోకంలో హద్దే మనసంతా
చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
చెలియా చెలియా మనసంతా తడిసావో
చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో..
అయిపో నీ మాటే ఓ ఓ
చెవిలోని పాటే ఓ ఓ
ఓ ముద్దు ఇప్పుడు ఓ ఓ
ఆ ముద్దు చప్పుడు ఓ ఓ
గుచ్చేటి చూపే ఓ ఓ
గుండెలపై నేనే ఓ ఓ
లౌక్యంగా చేతులు ఓ ఓ
లోతుల్లో చేతులు ఓ ఓ
నేనే నువ్ అంటున్నా ఈ సంధ్యా వేళే ఓ ఓ
ఒకటయ్యే రెప్ప నుండి ఊహే ఓ ఓ
అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్లా ఓ ఓ
చల్లారే వయసైనా నీ తోడే ఓ ఓ
నీ ప్రేమ పాటలన్నీ నేర్పించెయ్ పిల్లా ఓ ఓ
విసుగొచ్చే జన్మల వరకు వింటా ఓ ఓ
చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
చెలియా చెలియా మనసంతా తడిసావో
చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో..
మనసా మనసా మనమై మనసా
మనసా మన మ మ మనసా
తెలుసా తెలుసా మనసే తెలుసా
తెలిసి కలిసే మ మ మనసా
తెలుసా తెలుసా తెలుసా మ మ మనసా
కమ్మే మైకంలో ముద్దే మాటంటా
మన ఈ లోకంలో హద్దే మనసంతా
కమ్మే మైకంలో ముద్దే మాటంటా
మన ఈ లోకంలో హద్దే మనసంతా
____________________
సాంగ్ – మనసా మనసా (Manasa Manasa)
చిత్రం – నవ మన్మధుడు (Nava Manmadhudu)
గాయకులు – ధనుష్ (Dhanush) & సునీత సారథి (Sunitha Sarathy)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
లిరిక్స్ – రాకేండు మౌళి (Rakendu Mouli)
దర్శకుడు – వేల్‌రాజ్ (Velraj)
నటీనటులు – ధనుష్ (Dhanush), అమీ జాక్సన్ (Amy Jackson), సమంత (Samantha)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.