29
హృదయం చేసే సడి నీవే అని అంటున్నా
ప్రాణం కాదంటున్నా
కథనం మారే తరుణంలో నేనుంటున్నా
స్నేహం కావాలనుకున్నా
నవ్వే కనపడినా
ఆనందం కనపాడునా
దారే ఎదుటనున్నా
అడుగై అడుగుతున్నా
నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానతో
కన్నీరుగా మారేనా…
నన్ను వదిలెళ్లిన తనతో
తను నిదురించే ఒడిలో
ముడిపడిపోనా తానతో
కన్నీరుగా మారేనా…
Song Credits:
రచన & దర్శకత్వం : దొరసాయి తేజ (Dorasai Teja)
నటీనటులు: దొరసాయి తేజ (Dorasai Teja) & వర్ష డిసౌజా (Varsha Dsouza)
సంగీత దర్శకుడు: సుదీప్ కుర్ని (Sudeep Kurni)
లిరిసిస్ట్: ప్రశాంత్ సురవర్జుల (Prasanth Suravarjula)
గానం: మయూఖ్ వెలగపూడి (Mayukh Velagapudi)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.