నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే, ఏరు లేదులే
శోకం లేనిదే, ప్రేమ లేదులే
నన్నే వీడి ఆఅ ఆ…..
నిన్నే వీడి..ఆఅ ఆ…..
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నువ్వు లేని నింగిలో నాకింక ఏ ఇంద్రధనసులు లేవే
నువ్వు లేని నేలలో నాకింక ఏ పచ్చదనము లేదే
నా ప్రాణ వాయువే నువ్వంట, నా ఊపిరల్లే నిండాలే
నా ప్రేమ దీపమే నువ్వంట, వెలుగల్లే ఉండిపోవే
అరె ఏం చేసానే గోరం, నేరం
మరి నీకు నాకు ఏంటీ దూరం
నువ్వంటే నాదే ఇంకో రూపం
నా మీదే నాకు రాదే కోపం
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా, నే కాలి బూడిదయ్యానే
నువ్వేమి చేసినా ఎదలోన నా ప్రేమ కాలిపోదే
ఒక గంట నువ్వు నను కాదంటే, ఒకరోజు వేచి ఉంటానే
ఒక జన్మ నువ్వు నను కాదంటే, పది జన్మలెత్తుతానే
నా ప్రాణాంనంతా గొంతే చేసి
నా ప్రేమే నీకు చెప్పేస్తున్నా
ఈ ప్రాణం గాల్లో కలిసేలోగా
నీ ప్రేమే నాకు చెప్పేస్తావా
నన్నే వీడి ఎటో వెళ్ళినావే
నిన్నే వీడి ఎటూ వెళ్ళలేనే
నీరు లేనిదే, ఏరు లేదులే
శోకం లేనిదే, ప్రేమ లేదులే
నన్నే వీడి ఆఅ ఆ…..
నన్నే వీడి ఆఅ ఆ…..
నన్నే వీడి ఉ..ఊఉ..
ఎటో వెళ్ళినావే
ఎటో వెళ్ళినావే
నన్నే వీడి…
In English Version:
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Neeru lenide, eru ledule
Shokam lenide, prema ledule
Nanne veedi aaa aa…
Ninne veedi… aa aa…
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Nuvvu leni ningilo naakinka ye indradhanasulu leve
Nuvvu leni nelalo naakinka ye pachchadanamu lede
Naa praana vaayuve nuvvanta, naa oopiralle nindaale
Naa prema deepame nuvvanta, velugalle undipove
Are em chesane goram, neram
Mari neeku naaku enti dooram
Nuvvante naade inko roopam
Naa meede naaku raade kopam
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Nee prema jvalalo niluvella, ne kaali boodidayyane
Nuvvemi chesina edalona naa prema kaalipode
Oka ganta nuvvu nanu kaadante, oka roju vechi untaane
Oka janma nuvvu nanu kaadante, padi janmalettutaane
Naa praananantaa gonthe chesi
Naa preme neeku cheppestunna
Ee praanam gallo kaliseloga
Nee preme naaku cheppestava
Nanne veedi eto vellinave
Ninne veedi etoo vellalene
Neeru lenide, eru ledule
Shokam lenide, prema ledule
Nanne veedi aa aa…
Nanne veedi aa aa…
Nanne veedi uu uuu…
Eto vellinave
Eto vellinave
Nanne veedi…
సాంగ్ : నన్నే వీడి ఎటో వెళ్ళినావే (Nanne veedi yeto vellinave)
చిత్రం: దేవ్ (Dev)
తారాగణం: కార్తీ (Karthi), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh),
రచన & దర్శకత్వం: రజత్ రవిశంకర్ (Rajath Ravishankar)
నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్ (S Lakshman Kumar)
గాయకులు: S. P. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam)
సాహిత్యం – చంద్రబోస్ (Chandrabose)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
