Nannaku Prematho song lyrics

నాన్నకు ప్రేమతో (Nannaku Prematho) సాంగ్ లిరిక్స్

by Lakshmi Guradasi

ఏ కష్టం ఎదురొచ్చినా
కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం

నే ఏ దారిలో వెళ్లినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం

ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం

ఏ ఊసు నే చెప్పినా
ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం

ఈ అందమైన రంగుల లోకానా
ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో ఈ పాటతో

_______________

చిత్రం: నాన్నకు ప్రేమతో (Nannaku Prematho)
నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
లిరిసిస్ట్: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయకులు: దేవి శ్రీ ప్రసాద్ (DSP)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Stay Informed, Stay Inspired

Subscribe to Our Newsletter for the Latest Trends and Tips!

@2025 u2013 All Right Reserved. Designed and Developed by PenciDesign