సూర్యుడివి
నా చంద్రుడివి
నా దేవుడివి నువ్వే
నా కన్నులకి
నువ్వు వెన్నలవి
నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా
సితార నా కలకి
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాలా నీ ఎదుటా
నీ చేతులలో ఊయలలుగే
ఆ సంబరం ఇంకెప్పుడు
నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండుగ నాకెప్పుడూ
క్షణానికో సవాలిలా జవాబు లేదు ఎప్పుడు
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాళా నీ ఎదుటా
నీ కానుకలో నీ లలనాతో
సరితూగవు ఇది నిజమా
నీ సమయముకై ఈ జీవితమే
చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా
తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా
సారిపోదటా మాట
నాన్న నీకై ప్రాణం ఇవానా
ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా
ఇవ్వాళా నీ ఎదుటా
ఈ జన్మవని ఏ జన్మవని
తీరాలి రుణం మనకి
ఏ జన్మకి నువ్వు నా నాన్న వలె
వస్తావట నా దరికి
ఇదే వరం ఇదే శుభం
మనిద్దరి ఈ కథకి
________________________
సాంగ్ : నాన్న నువ్ నా ప్రాణం (Nanna Nuv Naa Pranam)
ఆల్బమ్/సినిమా: యానిమల్ (Animal)
ఆర్టిస్ట్ పేరు: రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న(Rashmika Mandanna)
గాయకుడు: సోను నిగమ్ (Sonu Nigam)
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.