Home » నల్లరేణి కళ్లదానా (Nallareni Kalladhaanaa) సాంగ్ లిరిక్స్ – ధర్మపురి (Dharmapuri)

నల్లరేణి కళ్లదానా (Nallareni Kalladhaanaa) సాంగ్ లిరిక్స్ – ధర్మపురి (Dharmapuri)

by Manasa Kundurthi
0 comments
Nallareni Kalladhaanaa song lyrics Dharmapuri

Nallareni Kalladhaanaa Song Lyrics In Telugu:

ఏలేల లేల లేల లేలో, ఓ ఓ
సిట్టమొల్ల పొల్లాదానా సిట్ట సిట్ట నడిసేదాన
బీడీల బుట్టాదాన కార్ఖాన తొవ్వదాన

నిన్ను జూత్తే కన్నూగొట్టే పాణమంతా ఇగముబట్టే
అంబటేల సల్వా బుట్టే పొద్దుమీకి గర్మీబట్టే
పీరీల సాయబు ఏమౌతుందో సెప్పాబట్టే

నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా

ఆ.., సిట్టమొల్ల పొల్లాదానా
సిట్ట సిట్ట నడిసేదాన
బీడీల బుట్టాదాన
కార్ఖాన తొవ్వదాన

గునూగు పూలను పేర్చిన
బతుకమ్మకు మొరను జెక్కే
యాపాకుల్లో బంతులు సుట్టి
బొట్టు పెట్టి బోనం మొక్కే

పైలమైన సోపతి నాది
పాణమైనా ఇత్తనే పిల్లా
వద్దనీ సెప్పకు పొల్లా
పతారా తీయకు మళ్ళా

బొందిలో ఊపిరుండగా
పట్టినేలు ఇడవను పిల్లా
సావైనా బతుకైనా
నీతోనే మళ్ళీ మళ్ళా

నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా

మాగి దినం మొగులు మీద
కాసిన సింగిడి నీవే
మిరుగు పొద్దు దర్వాజలో
వేసిన పసుపు నీవే

ఎటమాటం సెయ్యకె నువ్వే
నసీబని నమ్మితి పిల్లా
పస్కమీద అమ్మోరికి
లష్కర్ బోయి బోనమెత్తుతా

తంగేడు పువ్వోలె నిన్ను
పాయిరంగా జూసుకుంటా
పైడి ముడుపు లగ్గం బెట్టి
సుట్టాలకు సెప్పొత్తానే

నల్లరేణి కళ్లదానా నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని ఎంగిలై పోదామా

Nallareni Kalladhaanaa Song Lyrics In English:

Sittamolla Pollaadhaana
Sitta Sitta Nadisedhaana
Beedila Buttaa Dhaana
Kharkhaana Thovvadhaana

Ninnu Joothe Kannu Gotte
Paanamanthaa Igamu Batte
Ambatela Salvaa Butte
Poddhumeeki Garmee Batte
Peereela Saayabu Emouthundho Seppaabatte

Nallareni Kalladhaanaa
Naaga Nadumu Dhaana
Allaneredu Pandhiresi
Pelli Jesukonaa

Nallaregadi Makkasenula
Pandiri Mancham Kaana
Mana Erka Parkalu Cheppukoni
Engilai Podhaamaa

Aa AaAa Sittamolla Pollaadhaana
Sitta Sitta Nadisedhaana
Beedila Buttaa Dhaana
Kharkhaana Thovvadhaana

Gunoogu Poolanu Perchina
Bathukammaku Moranu Jekke
Yapaakullo Banthulu Sutti
Bottu Petti Bonam Mokke

Pailamaina Sopathi Naadhi
Paanamaina Itthane Pillaa
Vaddhani Seppaku Polla
Pathaara Theeyaku Mallaa

Bondhilo Oopirundangaa
Pattinelu Idavanu Pillaa
Saavainaa Bathukainaa
Neethone Mallee Mallaa

Nallareni Kalladhaanaa
Naaga Nadumu Dhaana
Allaneredu Pandhiresi
Pelli Jesukonaa

Nallaregadi Makkasenula
Pandiri Mancham Kaana
Mana Erka Parkalu Cheppukoni
Engilai Podhaamaa

Maagi Dhinam Mogulu Meeda
Kaasina Singidi Neeve
Mirugu Poddhu Dharwaajalo
Vesina Pasupu Neeve

Etamaatam Seyyake Nuvve
Naseebani Nammithi Pillaa
Paskameeda Ammoriki
Laskar Boyi Bonametthuthaa

Thangedu Puvvole Ninnu
Paayirangaa Joosukuntaa
Paidi Mudupu Laggam Betti
Suttaalaku Seppotthaane

Nallareni Kalladhaanaa Naaga Nadumu Dhaana
Allaneredu Pandhiresi Pelli Jesukonaa
Nallaregadi Makkasenula Pandiri Mancham Kaana
Mana Erka Parkalu Cheppukoni Engilai Podhaamaa

______________

Song Credits:

పాట -నల్లరేణి కళ్లదానా (Nallareni Kalladhaanaa)
సినిమా పేరు – 1996 ధర్మపురి (Dharmapuri)
గాయకుడు – అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సాహిత్యం – భాస్కర్ యాదవ్ దాసరి (Bhaskar yadav dasari)
సంగీతం – ఓషో వెంకట్ (Osho Venkat)
నటీనటులు: గగన్ విహారి (Gagaan Viharri) , అపర్ణా దేవి (Aparna Devi)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.