Home » నక్క – బాతు – నీతి కథ

నక్క – బాతు – నీతి కథ

by Haseena SK
0 comments

అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు బాతు పిల్లలను తినేసేది. ఒక రోజు ಆనక్క చేసే పని ఊళ్ళో జనమంతా వంచేసారు.
ఒక రోజు ఆనక్క ఒక పొలంలో పడున్నట్టు కనిపింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆనక్కను యెవరో చంపేసారని అన్ని. జనమంతా ఆ నక్కును చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక బాతు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళితుంది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. హరే నువ్వ చచ్చిపొయావనుకున్నామే అది బాతు. లేదు అదేమి కాదు నిన్న రాత్రి బాగ తిన్నాను. అందుకే నిద్ర పట్టేసింది.ಅನಿ జవాబు చెప్పిన నక్క. బాతు వెంటనే తన పిల్లలను లెక్కపెట్టింది. ఒక బాతు పిల్ల తక్కువ వుంది. ఇదే మీటి ఒక పిల్లి తక్కువ వున్నా నాకు తెలియలేదే అంది. యేమిటయ్య నిన్ను రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు. కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చినని తెలుసై వెంటనే వచ్చావు ಅಂది నక్క వ్యంగ్యంగా.

నీతి: ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తరువాత ఇతరుల విషయం పట్టించుకోవాಲಿ.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.

You may also like

Leave a Comment