Home » నాతో వస్తావా (Naatho Vasthava) సాంగ్ లిరిక్స్ మాస్

నాతో వస్తావా (Naatho Vasthava) సాంగ్ లిరిక్స్ మాస్

by Rahila SK
0 comments
naatho vasthava song lyrics mass

నాతో వస్తావా నాతో వస్తావా
నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీగుండాల్లోనే గుడికడిథెయ్ నీతో వస్తాలే

ని అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా
ఏడడుగులు ఇంకా నను నడిపిస్తేయ్ నీతో వస్తలేయ్
ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా

హాయ్ గోరి గోరి గోరి గోరి గోల్కొండప్యారి
రావే న సంబరాల సుందరి
హే చోరీ చోరీచోరి చోరీ
చేయజారు కోరి నిధే ఈ సొయాగల చొకిరి

మదిలో మెదిలెయ్ ప్రతి అషా నువ్వు
యెదలో కదిలెయ్ ప్రతి అందం నువ్వు
హృదయం ఎగిసెయ్ ప్రతి శ్వాస నువ్వు
నయనం మెరిసేయ్ ప్రతి స్వప్నం నువ్వు

రేయి పగలన కంటిపాపాలో నిండినానే నువ్
అణువు అణువునే తీపి తపనతో తడిసి
పోయే కలలే

హాయ్ గింగ్గిరాల బొంగరంలా టింగు రంగ
సాని రావే నా గింజలాల గింగిని
హాయ్ రంగులేని ఉంగరాల వేలు వెంట
జారీ మెళ్ళో ని తాళిబొట్టు పడనీ

హేయ్ నాతో వస్తావా నాతోవాస్తవ
నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా

అరెరే అరెరే తేనూరే పెదవి
మెలికే పడనీ నను నీలో పొదిని
పడిథెయ్ నదిలా వరదే ఏ నడుము
త్వరగా వీడని నిదాయె స్ఖనము

పవువం ఎందుకి పరుగులాటలే
పరుపు చేరు వరకు
పడచు వయసులో పలుచు పైటని
భరువులాయె నాకు

హాయ్ చెంతాకింకా చెర చెర
సిగ్గులేన్దు కోరి రావే న బంతి పూల లాహిరి
హాయ్ చెంగులోనా దూరి దూరి గిండిరేతి
పోరి కొంగే గోడుకెత్తుకుంది జంగిరి

నాతో వస్తావా నాతోవాస్తవ
నాప్రాణం అంత నీకే ఇస్తా నాతో వస్తావా
నీతో వస్తాలే నీతో వస్తాలే
నీగుండాల్లోనే గుడికడిథెయ్ నీతో వస్తాలే


పాట: నాతో వస్తావా (Naatho Vasthava)
గీత రచయిత: సాహితీ (Sahiti)
గాయకులు: సుమంగళి, ఉదిత్ నారాయణ్ (Sumangali,Udit Narayan)
చిత్రం: మాస్ (2004)
తారాగణం: నాగార్జున, జ్యోతిక (Nagarjuna, Jyothika)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.