Home » నాలో యేదో Naalo Edho Lyrics English Translation, Santhana Prapthirasthu

నాలో యేదో Naalo Edho Lyrics English Translation, Santhana Prapthirasthu

by Lakshmi Guradasi
0 comments

English to telugu transliteration:

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ
కనులే చెబితే, మనసే వినదా
నిజమే అనదా…

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ

ఏమైనదో, ఏమైనదో, నిను చూస్తూ మనసే మాయైనదో
నీ ఊహలో, మునిగున్నదో, నిను కోరి వయసే హాయైనదో

ఊరు కాని ఊరిలో, వింత వేడుక
ఉరు కోని గుండెలో, లేదు తీరిక
పడిగాపులే అలవాటుగా, మారేంతగా మారానుగా
నీ స్నేహమే యెద నిండగా…

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ
కనులే చెబితే, మనసే వినదా
నిజమే అనదా…

నాలో యేదో మొదలైందనీ
నీతో చెలిమే రుజువైందనీ
కనులే చెబితే, మనసే వినదా
నిజమే అనదా…

ఏమైనదో, ఏమైనదో, నిను చూస్తూ మనసే మాయైనదో
నీ ఊహలో, మునిగున్నదో, నిను కోరి వయసే హాయైనదో

Naalo Edho Lyrics English Meaning Translation :

Naalo Yedho Modalaindani
Something has begun within me,

Neetho Chelime Rujuvaindani
My bond with you has made it clear.

Kanule Chebite, Manase Vinadaa
If my eyes confess it, won’t my heart listen?

Nijame Anadaa…
Won’t it accept the truth?

Naalo Yedho Modalaindani
Something has begun within me,

Neetho Chelime Rujuvaindani
My bond with you has made it clear.

Emainado, Emainado, Ninu Choosthu Manase Maayainado
Something has happened, something has changed—
As I look at you, my heart feels enchanted.

Nee Uuhalo, Munigunnado, Ninu Koori Vayase Haayainado
Lost in your thoughts,
Wishing for you has made my youth feel blissful.

Ooru Kaani Oorilo, Vinta Veduka
In an unfamiliar place, a strange celebration—

Uru Koni Gundelo, Ledu Teerika
In a restless heart, there’s no stillness.

Padigaapule Alavaatuga, Maare Enthaga Maaraanuga
Waiting for you has become a habit,
I have changed so much.

Nee Sneheme Yeda Nindaga…
As your friendship fills my heart completely…

Naalo Yedho Modalaindani
Something has begun within me,

Neetho Chelime Rujuvaindani
My bond with you has made it clear.

Kanule Chebite, Manase Vinadaa
If my eyes confess it, won’t my heart listen?

Nijame Anadaa…
Won’t it accept the truth?

Naalo Yedho Modalaindani
Something has begun within me,

Neetho Chelime Rujuvaindani
My bond with you has made it clear.

Kanule Chebite, Manase Vinadaa
If my eyes confess it, won’t my heart listen?

Nijame Anadaa…
Won’t it accept the truth?

Emainado, Emainado, Ninu Choosthu Manase Maayainado
Something has happened, something has changed—
As I look at you, my heart feels enchanted.

Nee Uuhalo, Munigunnado, Ninu Koori Vayase Haayainado
Lost in your thoughts,
Wishing for you has made my youth feel blissful.

Song Credits:

పాట పేరు: నాలో ఎదో (Naalo Edho)
చిత్రం: సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu)
గాయకులు: దినకర్ (Dinker), అదితి భావరాజు (Aditi Bhavaraju)
సాహిత్యం: శ్రీజో (Sreejo)
సంగీతం: సునీల్ కశ్యప్ (Sunil Kasyap)
నటీనటులు : విక్రాంత్ (Vikranth), చాందిని చౌదరి (Chandini Chowdary)
దర్శకుడు: సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.