నా శ్వాసే నువ్వై పోయావే
నా ప్రాణం నీదంటూ
నా మనసే నీదైపోయిందే
నేనంటే నువ్వంటూ
రోజంతా హుంగామ జరిగేలా
ప్రతి పూట పండగల పెరిగావే
నాలోని అణువణువు తెలిసేలా
మైండ్ అంతా మైకెట్టి అరిచావే
కలలో ఇలలో ఒకటేలా మాయే చేసావే
ఎదలో మదిలో పొంగేలా ప్రేమధార
ఇక మరి కలలో ఇలలో ఒకటేలా మాయే చేసావే
నా ఎదలో మదిలో ప్రేమేగా….
నా శ్వాసే నువ్వై పోయావే
నా ప్రాణం నీదంటూ
నా మనసే నీదైపోయిందే
నేనంటే నువ్వంటూ ….
నా పనులని తన పక్కనే ఉంటూ చేస్తున్న
నా స్వేచ్ఛని తను ప్రేమగా పంచిందే
నా తిక మక నేనోర్వక తనపై తోస్తున్న
ఎటు వీడక వినయంగా తీర్చిందే..
నాలో ఆవేశం నీతో దూరం
నువ్వేలే ఆధారం
నాలో నాకన్నా నీదే లోకం
నువ్వేలే నా రాగం
నా శ్వాసే నువ్వై పోయావే
నా ప్రాణం నీదంటూ..
నా మనసే నీదైపోయిందే
నేనంటే నువ్వంటూ..
రోజంతా హుంగామ జరిగేలా
ప్రతి పూట పండగల పెరిగావే
నాలోని అణువణువు తెలిసేలా
మైండ్ అంతా మైకెట్టి అరిచావే
కలలో ఇలలో ఒకటేలా మాయే చేసావే
ఎదలో మదిలో పొంగేలా ప్రేమధార
ఇక మరి కలలో ఇలలో ఒకటేలా మాయే చేసావే
నా ఎదలో మదిలో ప్రేమేగా…
నా శ్వాసే నువ్వై పోయావే
నా ప్రాణం నీదంటూ
నా మనసే నీదైపోయిందే
నేనంటే నువ్వంటూ ….
_______________________
పాట : నా స్వసే నువ్వై (Naa Swase Nuvvai)
చిత్రం: ఇట్స్ ఓకే గురు (IT’S OK GURU)
గాయకుడు: హీరో సిద్ధార్థ్ (Hero Siddharth)
స్వరపరచినవారు: మోహిత్ రహ్మానియాక్ (Mohith Rahmaniac)
లిరిక్స్ : రాహుల్ రెడిన్ఫినిటీ (Rahul Redinfinity)
దర్శకత్వం: మణికంఠ ఎం (Manikanta M)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.