నా ప్రేమ (Naa prema) సాంగ్ లిరిక్స్, Ullasamga Utsahamga

by Lakshmi Guradasi

ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాది కాని నా మనసే బదులు కోరావు

ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరిచావు
నాది కాని నా మనసే బదులు కోరావు
అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి
తుఫానులేవో రేపినావు తెలియకుండానే

ఓ ప్రేమా ఓ..ఓ..ఓ.. ఓ ప్రేమా ఓ..ఓ..ఓ.. ఓ ప్రేమా
అలా అలా నా దారిలో హఠాత్తుగా చేరి
తుఫానులేవో రేపినావు తెలియకుండానే

ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం

తను నువ్వు ఒకటే అని తెలియదే పాపం
నా ప్రేమా..ఆ..ఆ నా ప్రేమా..ఆ..ఆ..నా ప్రేమా
నువ్వే నువ్వే కావాలని అడిగినదే ప్రాణం

తను నువ్వు ఒకటే అని తెలియదే పాపం
ఆశ పడుతూ ఆశ పడుతూ అలసి పోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయే

In English Version:

Endukamma nannu choosi nidura marichaavu
Naadi kaani naa manase badulu koraavu

Endukamma nannu choosi nidura marichaavu
Naadi kaani naa manase badulu koraavu
Alaa alaa naa daarilo hataattugaa cheri
Tufaanulevo repinaavu teliyakundaane

O premaaa o.. o.. o.. o premaaa o.. o.. o.. o premaaa
Alaa alaa naa daarilo hataattugaa cheri
Tufaanulevo repinaavu teliyakundaane

Aasha padutoo aasha padutoo alasi poyaane
Gnaapakaale kopaginchi vidichipoyaaye
Nuvve nuvve kaavaalani adiginade praanam

Tanu nuvvu okate ani teliyade paapam
Naa premaaa.. aa.. aa naa premaaa.. aa.. aa.. naa premaaa
Nuvve nuvve kaavaalani adiginade praanam

Tanu nuvvu okate ani teliyade paapam
Aasha padutoo aasha padutoo alasi poyaane
Gnaapakaale kopaginchi vidichipoyaaye

____________________

Song Credits:

పాట పేరు: నా ప్రేమ (Naa Prema)
సినిమా పేరు: ఉల్లాసగ్న ఉత్సాహంగా (Ullasagna Uthsahanga)
నటీనటులు : యశో సాగర్ (Yasho Sagar), స్నేహ ఉల్లాల్ (Sneha Ullal)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ (G.V.Prakash Kumar)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకులు: కార్తీక్ (Karthik), హరిణి (Harini)

See Also plz click on this: maniddari-madyalo-ye-janmalo-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like