Home » నా ప్రాణం నువ్వై పోతే (Naa Pranam nuvvaipothe) సాంగ్ లిరిక్స్ – Shopping Mall

నా ప్రాణం నువ్వై పోతే (Naa Pranam nuvvaipothe) సాంగ్ లిరిక్స్ – Shopping Mall

by Lakshmi Guradasi
0 comments
Naa Pranam nuvvaipothe song lyrics Shopping Mall

నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే
చేస్తున్న పోరాటం
నా పాటకు మాటై పలికావే… ఓ…
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే
చేస్తున్న పోరాటం
నా పాటకు మాటై పలికావే… ఓ…
ఎద చప్పుడు చేసే శృతి నీవే

నీ పరువాన పూజాల్లె కురిపించవే
నా మనసును దోచి
మాయలు చేసి మురిపించావే
నా మదిలోని భావనల అర్ధం నువ్వే
బుగ్గల్లోన విరిసేటి సిగ్గైనవే
నా లోకం చీకటి కొన
నువ్వొస్తే వెన్నెల వాన
ప్రతిరేయి పున్నమి అనుకోనా
చెలియా చెలియా ఓ…
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే
చేస్తున్న పోరాటం
నా పాటకు మాటై పలికావే… ఓ…
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే

నీ తోడంటు ఉండని నాడే జగమే శూన్యం
నీ సింధూరం అవుతుంటే నా జన్మే ధన్యం
నీ మురిపించే రాగం రేపే మల్లెల మోహం
నా మదిలోన చిందులు వేసే అల్లరి దాహం

నీ జాడగ ఉంటే తప్పా నా నీడకు అర్ధం లేదే
అంతకంటే వరమే ఏలా ప్రియా ప్రియా…
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే

నా ప్రాణం నువ్వై పోతే గుండెల్లో కోలాటం
నీతోటి బతకడానికే
చేస్తున్న పోరాటం
నా పాటకు మాటై పలికావే… ఓ…
ఎద చప్పుడు చేసే శృతి నీవే
ఎండల్లో వెన్నెల తెచ్చావే… ఓ…
నిప్పుల్లో వానై వచ్చావే

__________________________________

పాట పేరు: నా ప్రాణం (Naa Pranam)
సినిమా పేరు: షాపింగ్ మాల్ (Shopping Mall)
నిర్మాత: సురేష్ కొండేటి (Suresh Kondeti)
దర్శకుడు: జి.వసంత బాలన్ (G.Vasantha Balan)
స్టాట్ క్యాస్ట్: మహేష్ (Mahesh), అంజలి (Anjali)
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ (G.V.Prakash Kumar), విజయ్ ఆంథోని (Vijay Anthony)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.