నా మీదే చెయ్ వేస్తే సాలే
లేస్తాయి గాల్లో శవలే
అరే నా మీదే చెయ్ వేస్తే సాలే
చూడు లేస్తాయి గాల్లో శవలే
విను నేనేరా ఓ కుర్చీ పోయినా నేన్ చచ్చి
నా చోటే ఉండాలి ఖాళీ
హద్దుల్నే దాటేసి ఎవడైనా వచ్చాడో
డువాలి డువాలి డోలి
విను నేనేరా ఓ కుర్చీ పోయినా నేన్ చచ్చి
నా చోటే ఉండాలి ఖాళీ
హద్దుల్నే దాటేసి ఎవడైనా వచ్చాడో
డువాలి డువాలి డోలి
నా మీదే చెయ్ వేస్తే సాలే
లేస్తాయి గాల్లో శవలే
అరే నా మీదే చెయ్ వేస్తే సాలే
చూడు లేస్తాయి గాల్లో శవలే
నా ఓటమే నాకు తొలి మెట్టు
గెలవాలని కట్టాను మీ జట్టు
నే చెయ్యే వేస్తాను అదిరేట్టు
మీరు నా వెంటే వచ్చారో అది హిట్టు
నా చేతులే నాకు తలగాడి
నాకంటూ ఉందిలే సొంత పని
ఆలోచన నించనైతే విజయమని
ఇక నా బండికి నేనెలే చక్రమని
నా చెమటే చిందించి సంద్రం చేసి
అందులో పడవెక్కి పరుగులు తీస్తా
నే పడ్డ కష్టాన్నే ఎరువుగా వేసి
నీకు అద్భుతాలే సృస్టించిస్తా
నా మీదే చెయ్ వేస్తే సాలే
(సాలే సాలే సాలే సాలే)
నా మీదే చెయ్ వేస్తే సాలే
లేస్తాయి గాల్లో శవలే
అరే నా మీదే చెయ్ వేస్తే సాలే
చూడు లేస్తాయి గాల్లో శవలే
ఆపాలని చూడొద్దు నా స్పీడ్
ఆడొస్తే మీకేరా మరి కీడు
నా స్పీడేరా జట్టు రాకెట్టు
చూడు ఆ నింగేరా నాకు టార్గెట్టు
ఊరికినే నేనెవరి జోలికి పోను
నాతో పెట్టుకుంటే మాత్రము వదిలిపెట్టను
డబ్బంటే నాకెందుకు లెక్కలేదురా తమ్మి
ప్రేమంటే మాత్రము లెక్కుందిరా
తేడాలే ఎవడన్న చేసాడంటే
వాడి కాళ్లిరిచి కట్టే కడతా
మా పేదోడికేవడన్న అన్నం పెడితే
వాడి కాళ్ళు మొక్కి దండం పెడతా
నా మీదే చెయ్ వేస్తే సాలే
లేస్తాయి గాల్లో శవలే
అరే నా మీదే చెయ్ వేస్తే సాలే
చూడు లేస్తాయి గాల్లో శవలే
విను నేనేరా ఓ కుర్చీ పోయినా నేన్ చచ్చి
నా చోటే ఉండాలి ఖాళీ
హద్దుల్నే దాటేసి ఎవడైనా వచ్చాడో
డువాలి డువాలి డోలి
నా మీదే చెయ్ వేస్తే నా మీదే చెయ్ వేస్తే
నా మీదే నా మీదే సాలే సాలే
నా మీదే చెయ్ వేస్తే సాలే
లేస్తాయి గాల్లో శవలే
అరే నా మీదే చెయ్ వేస్తే సాలే
చూడు లేస్తాయి గాల్లో శవలే
______________________
సాంగ్ : నా మీదే (Naa Meede)
చిత్రం: యమన్ (yaman)
గాయకుడు: హేమచంద్ర (Hemachandra)
లిరిక్స్ : భాష్యశ్రీ (Bhashyasree)
నటీనటులు : విజయ్ ఆంటోనీ (Vijay Antony), మియా జార్జ్ (Miya George), త్యాగరాజన్ (Thyagarajan)
దర్శకుడు: జీవా శంకర్ (Jeeva Shankar)
సంగీతం: విజయ్ ఆంటోనీ (Vijay Antony)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.