Home » మూడు కన్నుల ఈశ్వర సాంగ్ లిరిక్స్ – Love Failure Song

మూడు కన్నుల ఈశ్వర సాంగ్ లిరిక్స్ – Love Failure Song

by Lakshmi Guradasi
0 comments

మాయమైపోతున్నాయే రోజు రోజు నా ఆశలే
శ్వాస ఆగేలోపైన నిన్ను చూడాలనీ ఉన్నదే
కన్నీరు కరువైపోతున్నాయే
కళ్ళు గప్పి రావణుడు ఎత్తుకెలాడ
నా సీతనే
ముల్లోకాలు తిరిగైనా చేరుకుంటాను
నీ జాడను
ఏ రంధి నువ్వెట్టుకోకే

ఓ మూడు కన్నుల ఈశ్వర
నా బుజ్జమ్మకు ఏమైందిరా
గుండెల్లో పెట్టుకున్న గదరా
కొంతైనా జాలి చూపించారా

ఓ మూడు కన్నుల ఈశ్వర
నా బుజ్జమ్మకు ఏమైందిరా
గుండెల్లో పెట్టుకున్న గదరా
కొంతైనా జాలి చూపించారా

నా కంచంలో మెతుకైనా
నీ గుర్తులే పిల్ల
ఎట్టు చుసిన నీ రూపమే
గుండె తోడేసిందిలా

నా కంచంలో మెతుకైనా
నీ గుర్తులే పిల్ల
ఎట్టు చుసిన నీ రూపమే
గుండె తోడేసిందిలా

కలివుండే కళ్లల్లో
కన్ను మూసి కత్తి దూసి
మన ప్రేమను రాసి
ఏనాడైనా ఒకటైతామని
నేను బతుకున్న

ఓ మూడు కన్నుల ఈశ్వర
నా బుజ్జమ్మకు ఏమైందిరా
గుండెల్లో పెట్టుకున్న గదరా
కొంతైనా జాలి చూపించారా

ఓ మూడు కన్నుల ఈశ్వర
నా బుజ్జమ్మకు ఏమైందిరా
గుండెల్లో పెట్టుకున్న గదరా
కొంతైనా జాలి చూపించారా
మాయమైపోతున్నాయే రోజు రోజు నా ఆశలే
శ్వాస ఆగేలోపైన నిన్ను చూడాలనీ ఉన్నదే
కన్నీరు కరువైపోతున్నాయే
కళ్ళు గప్పి రావణుడు ఎత్తుకెలాడ
నా సీతనే
ముల్లోకాలు తిరిగైనా చేరుకుంటాను
నీ జాడను
ఏ రంధి నువ్వెట్టుకోకే

ఎట్లా ఉన్నావో ఏమో గాని
ఉండలేకపోతున్నా
ఎంత వెతికిన కానరాని
నవ్వులే చూడాలంటున్న

ఎట్లా ఉన్నావో ఏమో గాని
ఉండలేకపోతున్నా
ఎంత వెతికిన కానరాని
నవ్వులే చూడాలంటున్న
అమ్మ తోడే నీ మీద ఫై
ప్రాణాలే పెటుకున్న పిలోడినమ్మ
నీ వెండి నవ్వు లేక బతికివున్న
శవాన్నేకాన

ఓ మూడు కన్నుల ఈశ్వర
నా బుజ్జమ్మకు ఏమైందిరా
గుండెల్లో పెట్టుకున్న గదరా
కొంతైనా జాలి చూపించారా

మాయమైపోతున్నాయే రోజు రోజు నా ఆశలే
శ్వాస ఆగేలోపైన నిన్ను చూడాలనీ ఉన్నదే
కన్నీరు కరువైపోతున్నాయే
కళ్ళు గప్పి రావణుడు ఎత్తుకెలాడ
నా సీతనే
ముల్లోకాలు తిరిగైనా చేరుకుంటాను
నీ జాడను
ఏ రంధి నువ్వెట్టుకోకే

_________________________________________

సింగర్ – అజయ్ మెంగాని (Ajay Megani)
సంగీతం – హనీ గణేష్ (Honey Ganesh)
లూరిక్స్ – సతీష్ ఓరు (Sathish Oru)
తారాగణం – నాని అజయ్ (Nani Ajay), సిరి రావుల (Siri Ravula)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment