Home » మోసకారి నక్క – నీతి కథ

మోసకారి నక్క – నీతి కథ

by Haseena SK
0 comment

హాయిగా తిందామని అనుకొంటోంది. అదే సమయంలో ఒక నక్క అటు నుండి పోతూ చెట్టు పైనున్న కాకిని దాని నోట్లో మాంసం ముక్కనీ చూసింది. ప్రోద్దటి నుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు  ఏదో విధంగా ఆ మాంసంముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలి అనుకొంది. నక్క తలచుకొన్న కొద్ది నోట్లో నీళ్ళూరుతున్నాయి. దానికి

చెట్టుకు దగ్గరకూ వెళ్ళి కాకితో మాట్లాడం మొదలు పెట్టింది. ఈ రోజున నువ్వ చాల అందంగా కన్పిస్తున్నావు అంది. కాని కాకి ఏమీ బదులివ్వలేదు నోట్లో మాంసం ముక్కు తో ఎలా మాట్లాడాలి అని అనుకొని ఊరుకుంది. కాని నక్క వదిలిపెట్టా లేదు అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నా ఏమిటి చాలా చలకీగా కన్పిస్తున్నాను. అంది. కాకి భయం కాకిది బాబోయ్ మాట్లాడితే మాంసం ముక్క పడిపోదూ అనుకోని మాట్లాడలేదు. మళ్ళీ నక్క చక్కటి చలికాలం వెళ్ళిపోయింది. వేసవి వచ్చేసింది నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరుపాడ్తారు ఇంకెవరిక ఇంత చక్కటి గొంతు ఉంది. అంది

నక్క పొగడ్తకి కాకి పోంగిపోయింది. పాడకుండా ఉండే పాపం నక్క బాధపడ్తుంది. పోని ఒక్కపాట పాడ్తాను అనుకొని కాకి నోరు తెరచి కా అని పాడటం మొదలులెట్టింది. వెంటనే నోటిలోని మాంసం ముక్క నేల మీద పడిపోయింది.

ఇంకేం తనకు కావల్సిన ఆహారం మాంసం ముక్క దోరికింది. సంతోషంగా ఆముక్కును నోటక రచుకోని పరుగెత్తి పారిపోయింది. నక్క

ఓసి దొంగ నక్క ఇందుకా నువ్వు నన్ను అంతగా పొగిడి  పాడించావు అనుకొని కాకి అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయింది.

నీతి: పొగడ్త లెప్పుడూ పరుల స్వార్థానికే.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment