Home » మనీ మనీ (Money Money) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

మనీ మనీ (Money Money) సాంగ్ లిరిక్స్ – జీబ్రా (Zebra)

by Lakshmi Guradasi
0 comments
Money Money song lyrics Zebra

బ్లాక్ అండ్ వైటు ఉంటది చోటు
పైసలు కాడ ఉండదు రైటు
గాలట్ రూటు కరక్ట్ స్పాటు
ఉంటదా ఇక్కడ అనేదే డౌట్
పైసలు భద్రంగా అందర్నీ బాదుతా

తిటింది పడుత కొటోడ్ని కొడుతా
అడుత పాడుతా చేతులు చాపుతా
పైసల కట్టలు జేబులో పెడతా
డబ్బులు ముందు అందరు
అంతే అదే అదే అదే
మై మై మనీ రా
మై మై మనీ రా
మై మై మనీ రా
కొట్టేద్దాము మనీ రా

ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో
ఓయ్ పాప.. పాపై పో

జిమ్మడ జిమ్మడ జిమ్మడ
గి పైసల తోని లవ్ అడా
గిట్ల కింద మీద పడి అంబాడ
నా తిక్కల లెక్కలు దుమ్మడ
ఏయ్ రూపాయ్ పాపై తిప్పేయ్ రో
తగలబెటకు నిప్పెయ్ రో
గిప్ప గబ్బ గుద్దేయ్ రో
సల్ల బడి జార సిప్పేయ్ రో

పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా
పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా
పో పట్టా పో పట్టా
పో పట్టా.. పట్టా పట్టా

ఏయ్ రూథర్ ఫోర్డ్

పైసలు తడిసె మనుసులు గుల్సే
బ్లాక్ అండ్ వైటు కలిసే
గుడిపిస్తది జంటేల్ మాన్ ఆర్ లేడిసే
అక్కడ ఇక్కడ జీబ్రా జీబ్రా
జీబ్రా జీబ్రా
మై మై మనీ రా
మై మై మనీ రా
మై మై మనీ రా
కొట్టేద్దాము మనీ రా

ఏయ్ రూథర్ ఫోర్డ్

_______________________________________

సాంగ్: మనీ మనీ (Money Money)
చిత్రం: జీబ్రా (Zebra)
మ్యూజిక్ కంపోజర్: రవి బస్రూర్ (Ravi Basrur)
సాహిత్యం: రోల్ రైడా (Roll Rida)
గాయకుడు: రోల్ రైడా (Roll Rida)
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ (Eashvar Karthic)
నటులు: సత్యదేవ్ (SatyaDev), డాలీ ధనంజయ (Daali Dhananjaya), సత్యరాజ్(Sathyaraj), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), సునీల్ వర్మ (Sunil Verma), సత్య ఆకల (Sathya Akala), జెనిఫర్ పిక్కినాటో (Jeniffer Piccinato).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.