Home » మిస్కీ నీ సోకే నాకు విస్కీ సాంగ్ లిరిక్స్ – జమాన (Zamana)

మిస్కీ నీ సోకే నాకు విస్కీ సాంగ్ లిరిక్స్ – జమాన (Zamana)

by Lakshmi Guradasi
0 comments
Miskey Ne Soke Naaku Whiskey song lyrics Zamana

మిస్కీ.. మిస్కీ
ఓ బేబీ కన్నులే మెరిసే
కీరాకు గుందే నీ వరసే
నా బేబీ నవ్వులే కురిసే

గమ్మత్తు గుందే ఈ వయసే
నాలో మంచు బిందువే
మత్తివ్వదా నిన్ను తాకగా
ఈ చందమామే జారుకోదా నువ్వే రాగా

మా మా మిస్కి నీ సోకే నాకు విస్కీ
తు మేరీ ధడకన్ దిల్ కి
కుచ్ కరెంగే క్విర్కీ

మా మా మిస్కి బీరల్లే పొంగే లడ్కి
తారల్లే మెరిసే సిల్కీ
నేనెలే నీ మిల్కీ

మా మా మిస్కి

చూసా నిన్నే నిండు వెన్నెల్లో
స్ట్రీట్ లైట్ లా వెలుగులో
మూన్ లైట్ మన మధ్యలో

నువ్వే దోచే ఒంపు సొంపులన్నీ
గుండె లోకర్ నే కొట్టే
అన్ని హెక్కర్ లా కాజేయ్

రాప్ సాంగ్ పడేస్తూ
ఛలో హిప్ హాప్ ఆడేదం
సిప్ సిప్ అంటూనే
వన్ మోర్ స్టెప్పే వేసేదం

లిప్స్టిక్ చెరిపేస్తూ
ఓ లీప్లొక్క్ కె పెట్టాయ్
నా గోల్డ్ మైన్ నువ్వే చూసి ఉంచుకోరా
వెంట పడి మొత్తంగా నన్నే ఇలా..

ఓ..ఓ చిట్టి నా గుండె కొల్లగొట్టి
పొమ్మకే నన్ను తిట్టి
వచ్చేయ్ వే నా పొట్టి

మా మా మిస్కి బీరల్లే పొంగే లడ్కి
తారల్లే మెరిసే సిల్కీ
నేనెలే నీ మిల్కీ

మా మా మిస్కి
నా సోకే నాకు విస్కీ

మా మా మిస్కి

_______________________________________________________________

పాట పేరు: మిస్కీ నీ సోకే నాకు విస్కీ (Miskey Ne Soke Naaku Whiskey)
సినిమా పేరు: జమాన (Zamana)
ఆర్టిస్ట్ పేరు: సంజీవ్ (Sanjeev), జరా (Zara), సూర్య శ్రీనివాస్ (Surya Srinivas), స్వాతి కశ్యప్ (Swathi Kashyap)
స్వరపరిచినవారు : కేశవ కిరణ్(Kesava Kiran)
గాయకులు: యాజిన్ నిజార్ (Yazin Nizar), మనీషా ఈరబతిని (Manisha Eerabathini), కేశవ కిరణ్ (Kesava Kiran)
సాహిత్యం : భుజంగ్.జి (Bhujang.G)
మ్యూజిక్ ఇన్‌ఛార్జ్: యాదా గౌడ్ కోనింటి (Yada Goud Koninti)
సంగీతం: కేశవ కిరణ్ (Kesava Kiran)
రచన & దర్శకత్వం: భాస్కర్ జక్కుల (Bhaskar Jakkula)
నిర్మాత: తేజస్వి అడపా (Tejaswi Adapa)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.