విసిరేసిన ఆ మనసా
గుండెనే పిండేసి
వదిలేసిన ఆ మనసా
ఒంటరిని చేసేసి
జంట నిలిచావు
వెంట నడిచావు
ప్రేమ చవి చూపించినావు
చెయ్యి కలిపావు
చెరువు అయ్యావు
చేజారి పోకు నాలో
మాయ చేసావే మనసా
నీవైపే లాగేసి
ప్రేమ చూపవే వయస
గురుతులే పోగేసి
నాలోన నేను నాలాగ లేను
ఏమైందో తెలిపేదెవరు
లోలోన ఏదో మొదలయినాదేమో
ఆశలను ఆపేదెవరు
_________________
సాంగ్ : మాయ చేసావే మనసా (Maya Chesave Manasa)
సినిమా పేరు: నాతో నేను (Natho Nenu )
గాయకుడు: సాయి దేవ హర్ష (Sai Deva Harsha)
సంగీతం: సత్య కశ్యప్ (Satya Kashyap)
లిరిక్స్ : శాంతికుమార్ తుర్లపాటి (Santhikumar Turlapati)
దర్శకుడు: శాంతి కుమార్ తుర్లపాటి (Santhi Kumar Turlapati)
నాటులు: ఆదిత్య ఓం (Aditya Om), దీపాలి రాజ్‌పుత్ (Deepali Rajput)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.