Home » మావయ్యది మొగల్తూరు సాంగ్ లిరిక్స్ గంగోత్రి

మావయ్యది మొగల్తూరు సాంగ్ లిరిక్స్ గంగోత్రి

by Lakshmi Guradasi
0 comments
Mavayyadi Mogalthooru song lyrics Gangotri

మ మ మ మ మ మ మ మ మ
మావయ్యది మొగల్తూరు….. మా నాన్నది పాలకొల్లు
మావయ్యది మొగల్తూరు….. మా నాన్నది పాలకొల్లు
మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ
మగవాళ్ళ మధ్యన తిరగద్దంటున్నారు
మావయ్య….. మా నాన్న
మావయ్యది మొగల్తూరు….. మా నాన్నది పాలకొల్లు
పి పి పి పి పి పి పి పి పి
పిల్లా నిను మెప్పిస్తానే…. మీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే
పిల్లా నిను మెప్పిస్తానే…. మీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే
పిడికెడంత నడుముదాన పెళ్ళికి సైఅంటే
పిఠాపురం నుంచి నేను పల్లకి తెప్పిస్తానే
డుంబారే డుంబ డుండుం
డంబారే డంబ డండుం

నేనేమో మాస్టారుని నువ్వేమో స్టూడెంటువి
ఇద్దరికి కుదిరిందే పిల్లా
మన కథ సుందరాకాండేనే పిల్లాయ్
పాఠాలే వినకున్నా ప్రయివేటుకి రాకున్నా
బెత్తంతో కొట్టద్దోయ్ సారు
కొడితే మెత్తంగా కొట్టాలోయ్ సారు
బెంచిమీద నిలబెట్టను గోడకుర్చి వేయించను
నావొళ్ళో కూర్చోవే పిల్లా
నీకిక వందమార్కులేస్తానే పిల్లా
మాస్టారు మాస్టారు మీకెందుకు ఈ పాడు బుద్ధులు
పెద్దోళ్ళకి తెలిసిందా అవుతుంది మీబాక్సు బద్దలు

నాలాంటి పిల్లతోటి కల్యాణం జరిగెనంటె
పెళ్ళానివి నువ్వేనోయ్ సారు
నీకిక పెనిమిటి నేనవుతానోయ్ సారు
అతిలోక సుందరి నాజత కోరి వస్తుంటె
దేనికైన ఒకేనే పిల్లా
అటు ఇటు అయినా పర్లేదే పిల్లా
నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో
కథ అడ్డం తిరుగుతుంది సారు
ఆపై మీకడుపే పండుతుంది సారు
మాస్టారు మాస్టారు స్టుడెంటు మీకుకాదు జోడు
మామయ్యకి తెలిసిందా మిమ్మల్ని రఫ్ఆడేస్తారు

Song Credits:

సాంగ్ : మావయ్యది మొగల్తూరు
చిత్రం: గంగోత్రి
గాయకులు: మనో, స్మిత
సంగీత దర్శకుడు: కీరవాణి ఎం.ఎం
సాహిత్యం: చంద్రబోస్
నటుడు: అల్లు అర్జున్, సునీల్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.