రచ్చాడుకోగా రాయాలో సాంగా
ఊళ్లోకి వచ్చాడో పెద్ద పులి లాగా
రచ్చాడుకోగా రాయాలో సాంగా
ఊళ్లోకి వచ్చాడో పెద్ద పులి లాగా
టచ్ చేయకుండా చూసేయ్ దూరంగా
మర్యాద పోకుండా తిరుగొచ్చేయ్ బేగా
గట్టా నడిచివచ్చి గేటులన్నీ దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దమారే
స్లీవ్ మడత పెట్టి కాలర్ ఎగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే జుమ్ము జుమారే
మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పు లేసే కిరణం
రచ్చాడుకోగా రాయాలో సాంగా
ఊళ్లోకి వచ్చాడో పెద్ద పులి లాగా
టచ్ చేయకుండా చూసేయ్ దూరంగా
మర్యాద పోకుండా తిరుగొచ్చేయ్ బేగా
ఎవడు పైన ఎవడు కింద
ఎల్లా మనుషులు ఒకటేరా బాసూ
ప్రతి ఒకరిని ఆదరించు
తల మీదెట్టుకుని చూస్తాది ఊరూ
న్యాయం వెనకే అడుగేయ్ ఒరయ్యా
నెన్నీ వెనకే చివరి వరకు
కాలు లాగి ఎదగా వద్దయ్యా
కాల యముడై పడతా జరుగు
గట్టా నడిచివచ్చి గేటులన్నీ దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దమారే
స్లీవ్ మడత పెట్టి కాలర్ ఎగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే జుమ్ము జుమారే
మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పు లేసే కిరణం
రచ్చాడుకోగా రాయాలో సాంగా
ఊళ్లోకి వచ్చాడో పెద్ద పులి లాగా
టచ్ చేయకుండా చూసేయ్ దూరంగా
మర్యాద పోకుండా తిరుగొచ్చేయ్ బేగా
మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పు లేసే కిరణం మరణం
_____________
పాట – మాసు మరణం (Massu Maranam)
సినిమా – పెట్ట (Petta) (తెలుగు)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
గానం – మనో (Mano), అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – అనంత శ్రీరామ్ (Anantha Sriram)
నటీనటులు – రజనీకాంత్ (Rajinikanth),
రచన & దర్శకత్వం – కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.