Home » మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్ సాంగ్ లిరిక్స్ – Utsavam

మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్ సాంగ్ లిరిక్స్ – Utsavam

by Lakshmi Guradasi
0 comments

మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
మేడిన్ ఇన్ హేవెన్
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ సారే సారే నువ్వే లోకాన ఉన్న
ఓ సారే సారే నెన్నె లోకాన ఉన్న

ఒక్కరికి ఒక్కరం నేడు
చూడకుండా ఉన్న సారే
నువ్వు నేను జంటై తీరుతామే
కాలం అప్పిన సారే

మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ….ఓ…
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ…
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
మేడిన్ ఇన్ హేవెన్… ఓ…
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
మేడిన్ ఇన్ హేవెన్

ఓ సారే సారే ఓ..ఓ సారే సారే
పెదాలతో అనే నిజం
నిజానికో మాయా
మరో నిజం మనసులో ఉందా
తగువులే భిగించాక
ఇలా జతై పోయా
చెరో సగం అనేంతగా
నువ్వో అన్న సరిపోవన్న
విడిపోదాం అన్న విళ్ళేదే కన్నా

ముడెసెట్టి గుండె అదో పైన వుందే
అదే అదే సాగిస్తానే సన్నాయి మోగిస్తాదే

మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ..ఓ…….
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్

ఏదో ఏదో అనేసిన తెగేసి పోతున్నా
యదా యదా పేనేసుకుంటాయే
ఓ.. విరహమే వారించిన విరోధులం అయినా
ఏదో బలం మెలేస్తాడే

పదవి చదువు సిరులు పేరు
సొంతిల్లు కొలువు ఏదైనా కోరు
ప్రతొక్కటీ నీకు తలొంచుతానెమో
ఇదొక్కటి మాత్రం ని చేతుల్లో
లేనే లేదే బంగారు…

మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ..ఓ…….
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ…
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్
ఓ..ఓ…….
మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్

_________________________________________

పాట పేరు: మ్యారేజిస్ అర్ మేడిన్ ఇన్ హేవెన్ (Marriages are Made in Heaven)
సినిమా పేరు: ఉత్సవం (Utsavam)
గాయకుడు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
దర్శకుడు: అర్జున్ సాయి (Arjun Sai)
నిర్మాత: సురేష్ పాటిల్ (Suresh Patil)
నటీనటులు: దిలీప్ ప్రకాష్ (Dilip Prakash), రెజీనా కసాండ్రా (Regina Cassandra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment