ఈ క్షణమే మహా బాగుంది
ఈ క్షణమే నీది నాది
ఈ క్షణమై జీవిద్దాం ఇలా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి….
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి…
ఆహా మరి మరి…
ఎదో ఎదె పాడుతుంది
ఏంటో ఇలా నవ్వుతుంది
మెరుపే రెప్పల్లో వాలింది
ఈ కలలింకా ఎట్టా దాచేది
ఒక చిలిపి మాటే అనని
నవ్వి నవ్వి కన్నీరవని
ఈ సంతోషమే మనదిగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి…
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
ఎపుడో కలుసుకుందాం మరి మరి…
ఆహా మరి మరి…
నిన్నే భలే మెచ్చుతుంది
నాకే పిచ్చే ఎక్కుతుంది
నాతో నువ్వేం చెప్పుకున్నా
మదిలో అంత మోగుతోంది..
ఈ ఉదయం తిరిగొస్తుంది
మలి సంధ్య మరలోస్తుంది
మన మనసులని దీవించగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి…
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి…
ఆహా మరి మరి…
ఆ.. మరి మరి
Song Credits:
పాట: మరి మరీ (Mari Maree)
ఆల్బమ్/చిత్రం: M.S.ధోని – ది అన్‌టోల్డ్ స్టోరీ (M.S.Dhoni – The Untold Story)
ఆర్టిస్ట్ పేరు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput), కియారా అద్వానీ (Kiara Advani)
గాయకుడు: శ్రీరామ చంద్ర (Sreerama Chandra)
సంగీత దర్శకుడు: అమల్ మల్లిక్ (Amaal Mallik)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్ (Chaitanya Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.