83
ఒకసారి ఒక పిల్లి చెట్లు పొదలో చిక్కుకుని, బైటికి రాలేక, అరుస్తోంది. మ్యావ్, మ్యావ్ అన్న అరుపు విని ఒక అతను దానిని చిక్కులొంది బైటకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ పిల్లకి అది అర్థం కాక, మనిషి దగ్గిరకి రాగానే, చేతిమీద బరికింది, భయపడుతూ. ఇంకొక అతను ఇది చుసి, పోనిలే అలాగే వదిలెయ్యి అది జంతువు, దానికే ఎలా బైట పడాలో తెలిసిపోతుంది అన్నాడు. కానీ మొదటి అతను వదిలెయ్యలేదు. మళ్ళి మళ్ళి ప్రయత్నించి, పిల్లిని ఆ చిక్కులొచి రక్షించాడు. అవును పిల్లి జంతువే. దిని నైజం దిని జోలికి వచ్చినవాళ్లని గీరటం, గాయం చెయ్యటం. కానీ నేను మనిషిని, నా నైజం జూలి, దయ కరుణ, అన్నాడు.
నీతి: నిన్ను అందరూ ఎలా అదరంచాలను కన్నావో, అలాగే నుప్వు ఎదుటివాళ్లని అదరించు. నీ మానవత్వపు విలువలు వదలకు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.