Home » మేడమ్ సార్ (Madam sir) సాంగ్ లిరిక్స్ – మారుతీనగర్ సుబ్రమణ్యం (Maruthinagar Subramanyam)

మేడమ్ సార్ (Madam sir) సాంగ్ లిరిక్స్ – మారుతీనగర్ సుబ్రమణ్యం (Maruthinagar Subramanyam)

by Vishnu Veera
0 comment

తొలి తొలి సారి తొలిసారి
గుండె గంతులేస్తున్నదే
ఏంటి అల్లరి అంటే వినకుంధే
ఎందుకనో నువ్వు నచ్చేసి
వెంటా వెంటపడుతున్నదే
నన్ను తోడు రమ్మని పిలిచిందే

నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
నువ్వు నవ్వగానే సంబరాలు ఎందుకుచేతా
ఒక్కమాట చెప్పు ఇంటిముందు వాలిపోతా
ఏదో మాయ చేశావ్ కదా

నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెల్లిపోతా
నక్సలైట్యూ లాగ నేను నీకు లొంగిపోతా
ఇలాగ ఇలాగ, ఇలాగ, ఇలాగ ఎప్పుడు లేదే

తానందమెంతటి గొప్పది అంటే
తాలెత్తి చూడక తప్పదు అంతే
తలొంచి మొక్కినా తప్పే కాదే
మేడమ్ సార్ మేడం అంతే…

ప్రపంచ వింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఈదాని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడమ్ సార్ మేడం అంతే..

ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
మనసే అడుగుతోంది దాని బాధ కొంచెం చూడవే
ఇకపై నుండి నిద్రరా రాధే రాదులే
కాంతి పాపతోటి తప్పవేమో యుద్ధాలే.
ఇదేంటి ఇదేంటి నాలో ఇన్ని చిత్రాలు
పడేసావే కోమలంటి స్థితిలో ఓ ఓ
వచ్చా యేమో వచ్చా యేమో పదాలకె చక్రాలు,
ఊరేగుతున్న ఊహల్లో ఓ ఓ.

కుర్ర ఇడునేమో కోసినావు ఊచకోట
బంధిపోతుగా నిన్ను ఎత్తుకెళ్లిపోతా
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోత
కల్లోలన్నీ తెచ్చావ్ కాదే.
చెయ్యి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా
మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా
ఎలాగ ఎలాగ ఎలా నమ్మకపోతే.

తానందమెంతటి గొప్పది అంటే
తాలెత్తి చూడక తప్పదు అంతే
తలంచి మొక్కినా తప్పే కాదే
మేడం సార్ మేడం అంతే.

ప్రపంచ వింతలు ఎన్నని అంటే
నేనొప్పుకొనే ఎదని అంటే
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
మేడం సార్ మేడం అంతే.

చిత్రం : మారుతీనగర్ సుబ్రహ్మణ్యం
సంగీతం : కళ్యాణ్ నాయక్
సాహిత్యం : భాస్కర భట్ల
తారాగణం: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, అజయ్, ప్రవీణ్, బిందు చంద్రమౌళి మరియు అన్నపూర్ణమ్మ.

మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment