ఏదో ఏదో కదలాడే క్రీనీడ
ఏమో ఏమో ఎటువైపో ఈ జాడ
ఎన్నో ఎన్నో నిన్నలనే వెంటాడా
ఎంతో ఎంతో సహనంతో వేటాడా
అలజడిగా.. నిలవని పవనాన్నయ్యా
బదులిదని.. దొరకని పయనాన్నయ్యా
దశ దిశల.. వెతికిన నయనాన్నయ్యా
ఇది నిజామా.. నిజమున కలయా..
మాయ మాయ మాయ మరుగైపోయే ఛాయా
మాయ మాయ మాయ వెలుగే రేయా
మాయ మాయ మాయ మరుగైపోయే ఛాయా
మాయ మాయ మాయ వెలుగే రేయా
నడి ఆశల ఆకలి తీర అడుగులు మొలిచిన పరుగులివో
దరిచేరని కోర్కెలు మేల్కొని మరియొక ఊపిరి అడిగినవో

______________
Song Credits:
సాంగ్: మాయ మాయ (Maaya Maaya)
చిత్రం : శబ్దం (Sabdham)
సంగీతం : థమన్.ఎస్ (Thaman.S)
గాయకులు: సాకేత్ కొమ్మజోస్యుల (Saketh Kommajosyula), శృతి రంజని (Sruthi Ranjani)
సాహిత్యం: “సరస్వతీపుత్ర” రామజోగయ్య శాస్త్రి (“Saraswathiputhra” Ramajogayya Sastry)
నటీనటులు: ఆది (Aadhi), లక్ష్మీ మీనన్ (Lakshmi Menon),
రచన & దర్శకత్వం: అరివళగన్ (Arivazhagan)
నిర్మాత: 7జి శివ (7G Siva)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.