లక లక లకుమీకర (Laka Laka Lakumikara) సాంగ్ లిరిక్స్, Devadas

by Lakshmi Guradasi

రాజాధిరాజా గణరాజా విగ్నేశ్వరాయ జయహో
గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా
గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా
గణపతి బప్పా మోరియా మంగళ మూర్తి మోరియా

దేవా శ్రీ దేవా గణపతి దేవా గజానన గణనాయ
మహారాజతు మహాకాయతు గణాధీశాయ మోరియా
దేవా శ్రీ దేవా గణపతి దేవా గజానన గణనాయ
మహారాజతు మహాకాయతు గణాధీశాయ మోరియా

లక లక లకుమీకర లంభోదర
జగజగ జగదోద్దార విఘ్నేశ్వర
లక లక లకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే దొరా

వెళ్ళీ రారా మళ్ళీ రారా
ఏడాదికోసారి మాకై దిగి రారా
లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెయ్రా
వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపెయ్ రా

ధన్ ధనాధన్ ధరువెయ్ రా…
తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా…
పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా…
సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా…
సాగనంపెయ్ రా

లక లక లకుమీకర లంభోదర
జగజగ జగదోద్దార విఘ్నేశ్వర
లక లక లకుమీకర లంభోదర
రకరకముల రూపాలు నీవే దొరా

లాల పోసిన శర్వాణి కరుణున్నది నీలో
ఫాలనేత్రుని శూలాన పదునున్నది నీలో
మంచోళ్ళు మొత్తం చేరాలి నీ గూటికి
పేట్రేగు పాపం చెరగాలి నీ ధాటికి

ఓ కంట చల్లని జాలి
మరు కంట ఆగ్రహ కేళి
గడి దాటి నడిచే భూమి నడకను
చూపుతూ సరిదిద్దరా సామి

ధన్ ధనాధన్ ధరువెయ్ రా…
తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా…
పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా…
సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా…
సాగనంపెయ్ రా

బొజ్జ గణపతి సామి భుజ్జెలుకని ఎక్కువే
భక్తితో బరువెంతైనా సులువని అన్నావే
చాటంత చెవులు ఎంచేత ఉన్నాయని
ఏ నోటి మంచి ఏమన్నా ఇనుకోమని

మరుగుజ్జు సామి దండం
పొడిగించి వక్రతుండం
మా బుద్ధి వంకర లెక్కలన్నీ
ఒక్క దెబ్బకి తొలిగించెయ్ రా

ధన్ ధనాధన్ ధరువెయ్ రా…
తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా…
పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా…
సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా…
సాగనంపెయ్ రా

ధన్ ధనాధన్ ధరువెయ్ రా…
తందానాల చిందెయ్ రా
పూనకంలో ఊగేయ్ రా…
పంబ రేపేయ్ రా
రంగులన్నీ చల్లేయ్ రా…
సంబరాలే చేసేయ్ రా
సాములోరిని మనసారా…
సాగనంపెయ్ రా

In English Version:

Raajaadhiraajaa Ganaraajaa Vigneshwaraaya Jayaho
Ganapati Bappa Morya Mangala Moorti Morya
Ganapati Bappa Morya Mangala Moorti Morya
Ganapati Bappa Morya Mangala Moorti Morya

Devaa Shree Devaa Ganapati Devaa Gajaanana Gananaya
Maharaajatu Mahaakaayatu Ganaadheeshaaya Morya
Devaa Shree Devaa Ganapati Devaa Gajaanana Gananaya
Maharaajatu Mahaakaayatu Ganaadheeshaaya Morya

Laka Laka Lakumikara Lambodhara
Jagajaga Jagadoddhaara Vighneshwara
Laka Laka Lakumikara Lambodhara
Rakarakamula Roopaalu Neeve Dora

Vellii Raaraa Mallii Raaraa
Edaadikosaari Maakai Dighi Raaraa
Lokamlo Lopaalu Paapaalannii Tudicheyraa
Velthoo Velthoo Ataa Gangammalo Kalipey Raa

Dhan Dhana Dhan Dharuvey Raa…
Thandaanala Chindey Raa
Poonakamlo Oogey Raa…
Pamba Repeyy Raa
Rangulannii Challey Raa…
Sambaraale Chesey Raa
Saamulorini Manasaaraa…
Saaganampey Raa

Laka Laka Lakumikara Lambodhara
Jagajaga Jagadoddhaara Vighneshwara
Laka Laka Lakumikara Lambodhara
Rakarakamula Roopaalu Neeve Dora

Laala Posina Sharvaani Karununnadi Neelo
Paalanetruni Shulaana Padununnadi Neelo
Manchollu Mottham Cheraali Nee Gootiki
Petregu Paapam Cheragaali Nee Dhaatiki

O Kanta Challani Jaali
Maru Kanta Aagraha Keli
Gadi Daati Nadiche Bhoomi Nadakanu
Chooputoo Sarididdaraa Saami

Dhan Dhana Dhan Dharuvey Raa…
Thandaanala Chindey Raa
Poonakamlo Oogey Raa…
Pamba Repeyy Raa
Rangulannii Challey Raa…
Sambaraale Chesey Raa
Saamulorini Manasaaraa…
Saaganampey Raa

Bojja Ganapati Saami Bhujjelukani Ekkuve
Bhaktito Baruventhainaa Suluvani Annaave
Chaatanta Chevulu Encheta Unnaayani
Ee Nooti Manchi Emannaa Inukomani

Marugujju Saami Dandam
Podiginchi Vakratundam
Maa Buddhi Vankara Lekkalannii
Okka Debbaki Tholiginchey Raa

Dhan Dhana Dhan Dharuvey Raa…
Thandaanala Chindey Raa
Poonakamlo Oogey Raa…
Pamba Repeyy Raa
Rangulannii Challey Raa…
Sambaraale Chesey Raa
Saamulorini Manasaaraa…
Saaganampey Raa

Dhan Dhana Dhan Dharuvey Raa…
Thandaanala Chindey Raa
Poonakamlo Oogey Raa…
Pamba Repeyy Raa
Rangulannii Challey Raa…
Sambaraale Chesey Raa
Saamulorini Manasaaraa…
Saaganampey Raa

_____________

Song Credits:

పాట: లక లక లకుమీకర (Laka Laka Lakumikara)
చిత్రం: దేవదాస్ (Devadas)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: అనురాగ్ కులకర్ణి (Anurag kulkarni), శ్రీ కృష్ణ (sri krishna)
నటీనటులు : అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), నాని (Nani), రష్మిక (Rashmika), ఆకాంక్ష సింగ్ (Aakanksha Singh)
దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య (Ashwini Dutt)
నిర్మాత: అశ్విని దత్ (Ashwini Dutt)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like