కురిసేవాన తడిపేయాలన్న భూమే ఏదో
సరదా పడుతూ పురి విప్పేస్తూన్న నెమలే ఏదో
ఓ నీలి మేఘం పెంచింది వేగం
ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి కమ్మితే మైకం
లాయి లాయి లాయిలే
లాయి లే లాయిలే
ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి
ఏంటో ఏంటో నిజమేంటో
లాయి లే లాయిలే లాయి లాయి లే లాయి లే
ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి
ఏంటో ఏంటో ఎదురెంటో
లాయి లాయి లాయి లే
లాయి లే లాయిలే
ఏమౌనో
లాయి లే లాయిలే లాయి లాయి
ఏంటో ఏంటో మలుపేంటో
ఓ చేప… మరలా మరలా ఎరనే విసిరి
కొరికే వరకు సహనం కొసరి
వలలో పడక వదలడు జాలరి.. ఈసారి..
మరి మరి సవాలౌతున్నా
పదే పదే సమీపిస్తున్నా
ఆటో ఇటో ఎటో దారున్న ప్రతిసారి కథలన్నీ ఇంతేనా..
ఓ ఒరుగాలి ఇది కాదు లాలి
ఆ చంటి పాపను చుట్టూ ముట్టి నింగికెత్తి గిరవాటేస్తావో
లాయి లాయి లాయిలే లాయి లాయి
లాయి లాయి లాయిలే లాయి లాయి
లాయి లాయి లాయిలే లాయి లాయి
In English Version:
Kurise vaana tadipeyaalanna bhoome edo
Sarada padutoo puri vippestunna nemale edo
O neeli megham penchindi vegam
Aa jabilamma chenta cheri vanthapaadi kammite maikam
Laayi laayi laayile
Laayi le laayile
Emauno
Laayi le laayile laayi laayi
Ento ento nijamento
Laayi le laayile laayi laayi le laayi le
Emauno
Laayi le laayile laayi laayi
Ento ento edurento
Laayi laayi laayi le
Laayi le laayile
Emauno
Laayi le laayile laayi laayi
Ento ento malupento
O chepa… marala marala erane visiri
Korike varaku sahanam kosari
Valalo padaka vadaladu jalari… ee saari…
Mari mari savaalautunna
Pade pade sameepisthunna
Aato ito eto daarunna
Prathisari kathalanni intenaa…
O orugaali idi kaadu laali
Aa chanti paapanu chuttu mutti
Ningiketti giravaatestavo…
Laayi laayi laayile laayi laayi
Laayi laayi laayile laayi laayi
Laayi laayi laayile laayi laayi
________________
Song Credits:
పాట: లాయి లే (Laayi Le)
ఆల్బమ్/సినిమా: ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)
ఆర్టిస్ట్ పేరు: రష్మిక మందన్న (Rashmika Mandanna) & ధీక్షిత్ శెట్టి (Dheekshith Shetty)
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
పాడినవారు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
అదనపు గానం: హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli)
See Also: nadhive song lyrics the girlfriend
em jaruguthondhi song lyrics the girlfriend
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
