Home » కోయిలమ్మ Koyilamma Song Lyrics | Tuk Tuk

కోయిలమ్మ Koyilamma Song Lyrics | Tuk Tuk

by Lakshmi Guradasi
0 comments
Koyilamma Song Lyrics Tuk Tuk

Koyilamma Song Lyrics in Telugu, Tuk Tuk

కోయిలమ్మ పాటే పాటిందా
మరి నెమలి ఊర్కుందా
ఇక ఒల్లే ఇరిసిందా

ఊరు వాడ సింధులు వేసిందా
మరి కోయిల ఆగిందా
ఇక రాగం తీసిందా

ఓ కోయిలమ్మ
నీ కుహు కుహు గానం
నను ఒల్లిడిసి
మైమరచి ఊగించిందే

ఓ కోయిలమ్మ
నీ తక తక తాళం
ఈ వారి పైరుకి
కాళ్లిచ్చి ఆడించిందే

కుంకుడు వెట్టి
ధూపం పట్టి
రింగు రింగుల కురులే కట్టి
కాటుక పెట్టి వోని కట్టి
ఊరె ఎగిందా

పౌడర్ కొట్టి
స్కూటరు పట్టి
పూలు పూలు అంగిలు కట్టి
సిట్ట సివర గట్టు పైనెక్కి
తైతక్కలడిందా

కోక కట్టి బొట్టు బిల్లెట్టి
వయ్యరంగా పోసే కొట్టిందా
మరి నాకేం పోయిందా?

చెట్టిడిచి చెనిడిచి
రంగు రంగుల రెక్కలు చూపిందా
మరి నీకేం మూడిందా?

చక చక చకగా,
పక పక లాడి
చిమ చిమ మంటూ
సోకే దేనికో?

జత జత జతగా,
ఏరై పారుతూ
రేప రేప లాడే
అలక ఏవిటో?

హే జాముజామున
హే మంచు బొట్ల
హే పూలతీగ మన జతకి పూతై పూసిందే
అబ్బబ్బబ్బ సిగ్గుతోటి
విచ్చిన పువ్వే రాలిపోయిందే
రాలిన పువ్వే మొగ్గై తొంగి చూసే
మడిలో మనమే మనసు పడితే
ఎందుకో ఎగిరే వరి పనిలో పని చిటుకే కూర్చే

ఓ కోయిలమ్మ పాటే పాటిందా
ఇక చల్లే మరి గుండె జారి గాలోతెలిందా

ఓ కోయిలమ్మ ఆటే ఆడిందా
ఇక సూడూ మరి ఆట పాట బ్రతుకైపోయిందా

ఓ కోయిలమ్మ, కోయిలమ్మ
నువ్వు కూసేటి గుసగుసలు మతిచిందే

ఓ కోయిలమ్మ, కోయిలమ్మ
మన ఊరూరూ నీ పాటకి బ్రతిమాలిందే

Koyilamma Song Lyrics in English, Tuk Tuk :

Koyilamma Paate Paadindha
Mari Nemali Oorkundha
Ika Olle Irisindha

Ooru Vaada Sindhulu Vesindha
Mari Koyila Aagindha
Ika Raagam Theesindha

O Koyilamma
Nee Kuhu Kuhu Gaanam
Nanu Ollidisi
Maimarachi Ooginchinde

O Koyilamma
Nee Thaka Thaka Thalam
Ee Vari Pairuki
Kaallichi Aadinchindhe

Kunkudu Vetti
Dhoopam Patti
Ringu Ringula Kurule Katti
Kaatuka Petti Voni Katti
Oore Egindha

Powder Kotti
Scooteru Patti
Poolu Poolu Angilu Katti
Sitta Sivara Gattupainekki
Thaithakkaladindha

Koka Katti Bottu Billetti
Vayyaranga Pose Kottindha
Mari Naakem Poyyindha?

Chettidichi Chenidichi
Rangu Rangula Rekkalu Soopindha
Mari Neekem Moodindha?

Chaka Chaka Chaka Ga,
Paka Paka Laadi
Chima Chima Mantu
Soke Dheniko?

Jatha Jatha Jathaga,
Yerai Paaruthu
Repa Repa Laade
Alaka Yevito?

Hey Jaamujaamuna
Hey Manchu Bottula
Hey Poolatheega Mana Jathaki Poothai Poosindhe
Abbabababa Sigguthoti
Vichina Poovve Raalipoyindhe
Raalina Poovve Moggai Thongi Choose
Madilo Maname Manasu Padithe
Endhuko Vari Panilo Pani Chituke Koorche

O Koyilamma Paate Paadindha
Ika Challe Mari Gunde Jaari Gaallo Thelindha

O Koyilamma Aate Aadindha
Ika Soodu Mari Aata Paata Brathukayipoyindha

O Koyilamma, Koyilamma
Nuvvu Kooseti Gusagusalu Mathichindhe

O Koyilamma, Koyilamma
Mana Oorooru Nee Paataki Brathimalindhe

Song Credits:

సాంగ్ : కోయిలమ్మ (Koyilamma)
సినిమా: టుక్ టుక్ (Tuk Tuk)
సంగీతం: సంథు ఓంకార్ (Santhu Omkar)
గాయకుడు: యాజిన్ నిజార్ (Yazin Nizar)
సాహిత్యం: సుప్రీత్ సి కృష్ణ (Supreeth C Krishna)
రచన మరియు దర్శకత్వం: సుప్రీత్ సి కృష్ణ (Supreeth C Krishna)
నటీనటులు: హర్ష్ రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్ (Karthikeyaa Dev), స్టీవెన్ మధు (Steven Madhu), సాన్వీ మేఘన (Saanvee Megghana), నిహాల్ కొదటి (Nihal Kodhaty) తదితరులు,

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.