Home » కోతి రోట్టె – నీతి కథ

కోతి రోట్టె – నీతి కథ

by Haseena SK
0 comment

ఒక ఊరి రెండు కోతి పిల్లలుండేవి. ఒక రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికొక రొట్టె దొరికింది. దానిని పంచుకునే క్రమంలో వాటి మధ్య గొడవ జరిగింది. రొట్టె ను ముందు నేను చూశానని ఒకటి నేను ముందు పట్టుకున్నానని మరోకటి ఇలా గొడవకు దిగాయి. ఎంతకూ  తేలకలపోయేసరికి ఆ రొట్టేను చూసిన నక్క దానిని ఎలాగైనా కాజే యాలనుకుంది. అది ఒక త్రాసు తెచ్చిరొట్టెను  రెండు ముక్కు చేసింది. ఒకదానిలో బరువు ఎక్కువైందని దానిలో కొంచెం తీనేసింది ఈ సారి మరో పక్కన బరువైంది రెండో దానిలో  కొంచెం తినేసింది ఇలా రొట్టె మొత్తాన్ని తీనేసింది తాము తెచ్చిన రొట్టెను ఆ నక్క తినేస్తుంటే ఆ కోతి పిల్లలు ఆకలితో చూస్తూ ఉండిపోయాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి. 

You may also like

Leave a Comment