Home » కోటలోని రాణి (Kotaloni Rani) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

కోటలోని రాణి (Kotaloni Rani) సాంగ్ లిరిక్స్ – ఈశ్వర్ (Eshwar)

by Rahila SK
841 views
kotaloni rani song lyrics eshwar

కోటలోని రాణి పెటా పోరగన్నీ
పెళ్లి చెసుకుంటనంటవా
మెడలలో దోరసాని మా వాడ చూసావా
గాలికూడ రాని గల్లి లోని కపురముంటనంటవా
పేదల బస్తీలోని నీ గుడూ కడతవా
ఎప్పుడు తోటరామున్ని కొరుకుంటుంది యువరాణి
ఎందుకో ఎమో ప్రేమాని అడిగి తెలుసుకోవాచ్సుగా
కోటలోని రాణి పెటా పోరగన్నీ
పెళ్లి చెసుకుంటనంటవా
మెడలలో దోరసాని మా వాడ చూసావా

ఎప్పుడు నీ పయిన పాడడే చినుకైన
గోడుగై ఉంటాగా నేనే నీతో
ఇకపై ఎవరైనా వేతకాలనకున్న
కొలువై అంటాలే నేనే నీలో
నూరెల్లా పాటు నేనే నీ చుట్టు
కాంచై కపడనా
డాకటేరు కాడు ఇంజెనిరు కాడు ఊరు పెరు లెనోడు
ఎందుకు నాచడమ్మ ఇటువంటి కుర్రాడు
మోండి సచినోడు కొంపముంచుతాడు
నిన్నెట్టసుఖా పెడతడు
భూమిదేవాడు లెడా నీతోటి మాగవాడు
ఇష్తమైనాడే ఈశ్వరుడు మనసు పడినాడే మధవుడు
ప్రేమా పుట్టక పిచ్చి పట్టాకా ఆస ఆగదు కదా

నగలే కావాలా వాగలే వెలిగేలా
ఓక్కో ముద్దు నాకేవ్వేల
సిరులే ఈ వేలా మెడలో వరమల
మహారాజాంటనే నేనే కాదా
ఎదో సంతోషం ఎదో ఉత్సహం వెరే జన్మే ఇదా
సత్తుగిన్నెలోని సద్దీ బువతోని సర్దుకు పోగలానంటవ
అప్పుడప్పుడు పాస్తుంటూ అలవాటు పడగళవ
ఉప్పు ఎక్కువైనా గొడ్డు కారమైన
ఆహా ఓహో అనగాలవ
ఓక్కిరి బిక్కిరి అవూతు ఈ కూడు తిన్నగాలవ
పంచదరంట మామకరం పంచెపెడుతుంటే సంసారం
పచ్చిమిరపైనా పాయసం కన్న తీయగా ఉండగా


చిత్రం: ఈశ్వర్ (2002)
పాట: కోటలోని (Kotaloni Rani)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Kotaloni Rani)
గాయకులు: రాజేష్ (Rajesh), ఉష (Usha), కౌసల్య,(Kousalya) సందీప్ (Sandeep)
తారాగణం: ప్రభాస్ (Prabhas), శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్ (R.P Patnaik)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.