Home » కొండకాకి కొండేదానా సాంగ్ లిరిక్స్ – Aparichithudu

కొండకాకి కొండేదానా సాంగ్ లిరిక్స్ – Aparichithudu

by Lakshmi Guradasi
0 comments
Konda kaki kondedana song lyrics aparichithudu

రండక రండక రండక రండక
రండక రండక రండక
రండక రండక రండక రండక
రండక రండక రండక

ఏలా ఏలా ఏల… ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓల… ఓలా ఓలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా

కొండకాకి కొండేదానా
రండక రండక రండక రండక
గుండిగ లాంటి గుండె దానా
రండక రండక రండక రండక
అయ్యార్యెట్టు పళ్ళ దానా
రండక రండక రండక రండక
మట్టగిడస కళ్ళ దానా
రండక రండక రటాక్క రటాక్క

పూవుల్ తోనే బాణం వేసే
పూలన్ దేవి నువ్వే జాణా
మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేసాడే

ఛేయ్, చండి జగమొండి
జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంతా
శుభ్రం చేయండి, చల్

కొండ కాకి కొండేదానా
రండక రండక రండక రండక
గుండిగ లాంటి గుండె దానా
రండక రండక రండక రండక
అయ్యార్యెట్టు పళ్ళ దానా
రండక రండక రండక రండక
మట్టగిడస కళ్ళ దానా
రండక రండక రటాక్కు టంగుటక
పూవుల్ తోనే బాణం వేసే
పూలన్ దేవి నేనే దానా

హే ఛీ రా… అంటూ ఆజ్ఞలు వేస్తావో
హ హ్మ్ హెయ్, అంటూ కిలికించేస్తావో
మిర్చిమసాల నడుమును చూసి
ముడుచుకుపోయానే
తడి పెదవుల్లో సెగ పుట్టించి
ఇస్తిరి చేసెయ్ వే

జగ్గు జగు జంతరగాడా
రండక రండక రండక రండక
పప్పు రుబ్బు భీముని చూడ
రండక రండక రండక రండక
నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా
నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా
రండక రకటక రం
నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా
నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా

కొండకాకి కొండేదానా
రండక రండక రండక రండక
హే, గుండిగ లాంటి గుండె దానా
రండక రండక రండక రండక
హా, అయ్యార్యెట్టు పళ్ళ దానా
రండక రండక రండక రండక
తరరరరా మట్టగిడస కళ్ళ దానా
రండక రండక రటాక్క రటాక్క
పూవుల్ తోనే బాణంవేసే
పూలన్ దేవి నువ్వే జాణా

ఏలా ఏలా ఏల… ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓల… ఓలా ఓలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా

వై జా గు వెలగపండువే నీవా
1-2-3 పాడీ కొరికేయ్ నా నిన్నూ
పండు తిని పిల్లగా… పల్లు పుచ్చకంటా
కరుసుకుపోతావా
జంట అరటి పండు మల్లే
వెంటే ఉంటావా

శెట్టోరి కొట్టు పీచు మిఠాయి
రండక రండక రండక రండక
పక్కూరి టాకి చెగోడి నువ్వోయి
రండక రండక రండక రటాక్క
జున్ను పాలంటి దేహం నీదే చిలకా
(జున్ను పాలంటి దేహం నీదే చిలకా )
కాస్త రుచిచూడనీవే పొమ్మని అనకా
(కాస్త రుచిచూడనీవే పొమ్మని అనకా )

కొండకాకి కొండేదానా
రండక రండక రండక రండక
గుండిగ లాంటి గుండె దానా
రండక రండక రండక రండక
అయ్యార్యెట్టు పళ్ళ దానా
రండక రండక రండక రండక
మట్టగిడస కళ్ళ దానా
రండక రండక రటాక్క రటాక్క

పూవుల్ తోనే బాణం వేసే
పూలన్ దేవి నువ్వే జాణా
మాయల మొనగాడే రాతిరి బూచోడే
మంచుగడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేసాడే

ఛేయ్, చండి జగమొండి
జర కొంగును దులపండి
ముద్దులతోనే స్వేదాన్నంతా
శుభ్రం చేయండి, చల్

ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఏలా ఏలా ఏల ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా
ఓలా ఓలా ఓల ఓలా ఓలమ్మా

పాట: కొండకాకి కొండేదానా (Konda kaki kondedana)
సినిమా పేరు :- అపరిచితుడు (2005) (Aparichithudu(2005))
గాయకులు :- జాస్సీ గిఫ్ట్ (Jassie Gift), కె. కె (K.K), సుజాత (Sujatha)
సాహిత్యం :- భువన చంద్ర (Bhuvana Chandra), చంద్రబోస్ (Chandra Bose)
దర్శకత్వం :- ఎస్.శంకర్ (S.Shankar)
నిర్మాత :– వి.రవిచరణ్ (V.Ravicharan)
సంగీతం :- హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
నటులు :- విక్రమ్ (Vikram), సాధ (Sadha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.