Home » కోడి నీతి కథ

కోడి నీతి కథ

by Haseena SK
0 comment

రామాపురం అనే  ఊరిలో  ఒక తాత  చాలా  కోళ్లను  సాకుతునాడు. దాన్నిలో ఒక కోడిని పొద్దుకు పెట్టాడు. అన్ని కోడిగుడ్డులో  నుంచి  పిల్లలు వచ్చాయి. కానీ ఒక గుడ్డు  నుంచి పిల్లరా లేదు. మరోసాటి రోజు  దానిలో నుంచి కుడా పిల్ల వచ్చిది.  ఆ కోడి ఆ పిల్లలను  తీసుకుపొంది. ఆ ఒక్క పిల్ల  బయటకు వచ్చి తన తల్లీ  కోసం వేతుకొతుంది.  అప్పుడు అక్కడ ఒక ఆవు  కనిపిసుంది. అది   నా తల్లీ  అనుకుని తన  దగ్గరకు పోతుంది.  నేను  కాదు మీ తల్లీ అన్ని చెప్పుతుంది.  మీ అమ్మ కి రెండు కాళ్లు రెండు రెక్కులు ఉంటాయి చెప్పింది. మళ్లీ కొంచము ముందుకు పొంతుంది. అక్కడ ఒక కాకి కనిపింది. అదే  అమ్మ అనుకుంది. నేను  మీ అమ్మ కాదు అన్ని చేప్పేది. కొంచుం ముందుకు  పొంతుంది.  అక్కడ బాతు కనిపిచింది. దానికి రెండు కాళ్లు రెండు రెక్కులు లో  ఉన్నాయి. అదే మా అమ్మ అనుకుంది. నేను మీ అమ్మ ను కాదు అన్ని చేప్పేది. కొంచం ముందుకు పోతుందగా అక్కడ తన తల్లీ కనిపిచింది.

నీతి కథ : తన తల్లి తన బిడ్డలను వదిలేయా కూడాదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment