Home » కిస్ Kiss Song Lyrics | JACK | Siddhu Jonnalagadda

కిస్ Kiss Song Lyrics | JACK | Siddhu Jonnalagadda

by Lakshmi Guradasi
0 comments
Kiss Song Lyrics JACK

Kiss Song Lyrics in Telugu, JACK:

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

భాగ్య నగరం అంత మనదే మనదే
నీ బాధే తీరుస్తానే పదవే పదవే
జంటై పోదామందే పెదవే పెదవే
ధునియాతో పనిలేదింకా పదవే పదవే

హేయ్ ముద్దు ముద్దుగా ముద్దివ్వమందిగా
ముద్దుగుమ్మిలా ఉన్నపాటుగా
ముద్దుపెట్టడం ఏమంత తేలిక
చుట్టుపక్కలంతా ఉండగా

ఇంటికెళ్ళి పెట్టుకుందామంటే
నీకు నాకు ఇంకా పెళ్లి అవ్వలే
ఉన్నచోటే తిప్పుతున్నావేంటోయ్
ప్రైవసీకి లేవా బెస్టు ప్లేసులే

వెన్నుపూస దాక వణుకొచ్చేలా
ఇచ్చుకుందాం ఘాటు ముద్దే
తొందరొద్దు బాగా గుర్తుండేలా
ఎంచుకుందాం రొమాంటిక్ చోటే

భాగ్య నగరం అంత మనదే మనదే
నీ బాధే తీరుస్తానే పదవే పదవే

ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హబ్బీట్స్ కే నెలవుందే
స్ట్రెస్ అంత పోగొట్టే పెదవులకేంటి ఇబ్బందే

భాగ్య నగరం అంత మనదే మనదే
నీ బాధే తీరుస్తానే పదవే పదవే

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

ఊరిస్తున్నదే వేధిస్తున్నదే
ఊహల నిండా నీ ముద్దే
జాగ లేదని జాగే చేయకే
ప్రాణం పోతున్నటుందే

ఆధరాలే అరిగేలా ఇవ్వాలని ఉందే ఛుమ్మా
మూడంత చెదిరేలా వంకలు చెబుతావేంటమ్మా

భాగ్య నగరం అంత మనదే మనదే
నీ బాధే తీరుస్తానే పదవే పదవే

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

ఏ అయ్య అయ్య ఏ ఏ అయ్య అయ్య
ఏ ఏ అయ్య అయ్య ఏ అయ్య అయ్య ఏ

Kiss Song Lyrics in English, JACK:

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Bhagya nagaram antha manade manade
Nee badha theerusthane padave padave
Jantai podamande pedave pedave
Dhuniyaatho paniledhinka padave padave

Hey muddu mudduga muddhivvamandiga
Muddu gummila unnapatuga
Muddu pettadam emanta thelika
Chuttu pakkalanta undaga

Intikelli pettukundamante
Neeku naaku inka pelli avvale
Unna chote tipputhunnaventoi
Privacy ki leva bestu place-u le

Vennupusa dhaka vanukocchela
Ichukundam ghatu mudde
Tondaroddhu baga gurthundela
Yenchukundam romantic chote

Bhagya nagaram antha manade manade
Nee badha theerusthane padave padave

Aarogyam chedagotthe bad habits ke nelavunde
Stress antha pogotte pedavulakenti ibbande

Bhagya nagaram antha manade manade
Nee badha theerusthane padave padave

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Ooristunnade vedhistunnade
Oohala ninda nee mudde
Jaaga ledhani jaage cheyake
Pranam pothunnatunde

Adharale arigela ivvalani unde chumma
Moodantha chedirala vankalu cheputaventamma

Bhagya nagaram antha manade manade
Nee badha theerusthane padave padave

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Ee Ayya Ayya Ee Ee Ayya Ayya
Ee Ee Ayya Ayya Ee Ayya Ayya Ee

Song Credits:

సినిమా పేరు: జాక్ (Jack)
పాట పేరు: కిస్ సాంగ్ (Kiss Song)
గాయకులు: జావేద్ అలీ (Javed Ali), అమల చేబోలు (Amala Chebolu) & సురేష్ బొబ్బిల్లి (Suresh Bobblli)
లిరిక్స్: సనారె (Sanare)
సంగీతం: సురేష్ బొబ్బిల్లి (Suresh Bobblli)
స్వరపరచినవారు : భాస్కర్ (Bhaskar)
నటీనటులు – సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
రచన, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)
నిర్మాత: BVSN ప్రసాద్ (BVSN Prasad)

See Also Fom Jack Movie :

Pablo Neruda song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.