Home » కావలయ్య (Kavalayya) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ ఇడియట్ (Mr.Idiot)

కావలయ్య (Kavalayya) సాంగ్ లిరిక్స్ – మిస్టర్ ఇడియట్ (Mr.Idiot)

by Lakshmi Guradasi
0 comments
Kavalayya song lyrics Mr.Idiot

కళ్లల్లోకి కళ్లెపెట్టి అదోలా చూసవయ్యా
మాటల్తోనే మనసుకి మందేపెట్టవయ్యా
తస్సాదియ్యా ఓయ్ ఓయ్ తస్సాదియ్యా

ఓయ్..
పచ్చి పచ్చిగా చెప్పాలంటే పిచ్చిగా ఫిదా అయ్యా
పువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా చూసోవయ్యా తీస్కోవయ్యా
హా నేనే లవ్ లో పడ్డాం అంటే ఆశా మాషి కాదయ్యా ఏ జన్మలో
ఏ పుణ్యమో నువ్వే చేస్తావయ్యా నిజంగా అరెరే నిజంగా
చేతిలో చెయ్యివేసి చెప్పేస్తున్నాగా ఆ….ఆ….ఆ
కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా

ఓ.. షాపింగులు తిప్పొద్దు వెయిటింగులు చెయ్యొద్దు
నాకోసం నీ పనులేమి మన్నొద్దు
హే.. జాబులే చెయ్యొద్దు అంతా కష్ట పడొద్దు నువ్వు
తప్పా వేరేది నాకొద్దు
అన్నీ నేనే ఇస్తా నిన్ను బాగా చూస్తా
అమ్మయుంటుందా ఇలా ఇలా నాలాగా
కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా

కళ్లల్లోకి కళ్లెపెట్టి అదోలా చూసవయ్యా
మాటల్తోనే మనసుకి మందేపెట్టవయ్యా
తస్సాదియ్యా

ఐ వనా బీ విత్ యూ
ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్
ప్లీజ్ ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్

కరణాలు చూపొద్దు కాదుని చెప్పొద్దు
నీకు నచ్చకున్నా మరేం పర్లేదు
ఇంతలాగా ఏనాడు ఎవ్వడెంత పల్లెదు
ఒప్పుకోకపోతే అస్సలు బాగోదు

కొంచం కోపం నీకు
అదే అందం నీకు
ఇలా అందర్లో చెప్పేయ్యనా
ఐ లవ్ యూ

రియల్లీ వావ్

హా నచ్చవయ్యా హో హో హో నచ్చవయ్యా ,
కావలయ్యా నువ్వే కావాలయ్యా , కావలయ్యా
హో ….. కావలయ్యా

_____________________________________

పాట: కావలయ్య (Kavalayya)
శీర్షిక: మిస్టర్ ఇడియట్ (Mr.Idiot)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: శివశక్తి దత్తా (Shivashakthi Datta), భాస్కరభట్ల (Bhaskarabhatla),
కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
నిర్మాత: జేజేఆర్ రవిచంద్ (JJR Ravichand)
దర్శకుడు: గౌరీ రోణంకి (Gowri Ronanki)
సంగీతం: అనూప్ రూబెన్స్(Anup Rubens)
నటించినవారు: మాధవ్ (Maadhav) మరియు తదితరులు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.