Home » కథ వింటావా ప్రేమకథ ఒకటుంది సాంగ్ లిరిక్స్ – క్రిష్ (Krrish) 

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది సాంగ్ లిరిక్స్ – క్రిష్ (Krrish) 

by Lakshmi Guradasi
0 comments
Katha Vintava prema katha song lyrics Krrish

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
విన్నావంటే సరదాగా ఉంటుంది

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
విన్నావంటే సరదాగా ఉంటుంది

ఆమె సన్నగా నవ్వింది
చూపు వెన్నెలై కురిసింది
ఇద్దరి మనసులలోన
ఎదో అల్లరీ సాగింది

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది

ఆమె కన్నులలోన కైపు కదలాడనే
ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే

ఆమె కన్నులలోన కైపు కదలాడనే
ఆమె అధరాలలో ఏవో సుధలూరెనే

కొంటె బాణాలతో గాయపరచదులే
తీయని మైకమే తనువు తాకిందిలే
తనువు తాకిందిలే

ఊ…..ఊ…..ఆహా…..హ……

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది

ఆమె సన్నగా నవ్వింది
చూపు వెన్నెలై కురిసింది
ఇద్దరి మనసులలోన
ఎదో అల్లరీ సాగింది

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది

కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
ఏమిటో హాయిలే ఏ పని సాగదే

కొత్త కోరికలతో గుండె దడపుట్టేనే
ఏమిటో హాయిలే ఏ పని సాగదే

ఏదో అందామన్న మాట రాకున్నది
మనసులో రాగమై రవళించెనే
సాగేని ఈ కథ

కథ వింటావా ప్రేమకథ ఒకటుంది
ఎదకు ఎదకు చక్కని జత కుదిరింది

___________________________________

పాట: కథ వింటావా (Katha Vintava)
ఆల్బమ్: క్రిష్ (తెలుగు) (Krrish (Telugu))
గాయకుడు(లు): సోను నిగమ్ (Sonu Nigam), శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సంగీతం: రాజేష్ రోషన్ (Rajesh Roshan)
సాహిత్యం: భూషణ్ దువా (Bhushan Dua)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.