Home » Karthik’s LUV Song Lyrics in Telugu | 14 DAYS (Girl Friend Intlo)

Karthik’s LUV Song Lyrics in Telugu | 14 DAYS (Girl Friend Intlo)

by Lakshmi Guradasi
0 comments
karthik luv song lyrics 14 days girl friend intlo

LUV పెదవుల పై ఓ పదం
ఆ పై యూ అండ్ మీ
ఒకటని చూపే అద్దం

కలలో కూడా వదలకుండా తోడై సాగే ఛాయా
అనుకోకుండా అడగకుండా లోలో చేరే మాయ
మాయ.. మాయ….

ఏదో ఏదో ఫీలింగ్
ఎవ్రిథింగ్ ఐస్ చేంజింగ్
కళ్ళే తెరిచి డ్రీమింగ్
నేలే విడిచి ఫ్లైయింగ్

ప్రతి రోజు పెరుగుతు
ప్రతి క్షణము తరుముతు
రెయిన్బో లా వెలుగుతు
రంగులలో తడుపుతు

ఓ మై లవ్ అని పిలిచే ఓ వరం
బేబీ ఐ లవ్ యు అని అనిపించే జ్వరం

ఎదుటే ఉన్న కళ్ళలోన ఏదో కొత్త బాషా
ఎవరేమన్నా ఎప్పుడైనా ఆగే పోనీ ఆశ
ఆశ.. ఆశ….

ఏదో ఏదో ఫీలింగ్
ఎవ్రిథింగ్ ఐస్ చేంజింగ్
కళ్ళే తెరిచి డ్రీమింగ్
నేలే విడిచి ఫ్లైయింగ్

ఏదో ఏదో ఫీలింగ్
ఎవ్రిథింగ్ ఐస్ చేంజింగ్
కళ్ళే తెరిచి డ్రీమింగ్
నేలే విడిచి ఫ్లైయింగ్

______________________

సంగీతం: మార్క్ కె రాబిన్ (Mark K Robin)
లిరిక్స్ : రెహమాన్ (Rehman)
గాయకుడు: కార్తీక్ (Karthik)
మిక్స్ & మాస్టర్: P A దీపక్ (P A Deepak)
నటీనటులు: అంకిత్ కొయ్య (Ankith Koyya), శ్రియ కొంతం (Shriya Kontham)
రచన & దర్శకత్వం: శ్రీహర్ష (Sriharsha)
నిర్మాత: సత్య కోమల్ (Satya Komal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.