కర్మ (karma song lyrics) | కాంతార (kantara)

by Lakshmi Guradasi

కర్మే రాయిగా కాలికి తగిలితే
రేగిన గాయమే మానునా
పగతో రగులుతూ పూజలు జరిపితే
గుడిలో దైవమే ఉండునా

చీకటిని తరిమేందుకు
వెలిగే చిన్న దీపం
ఊరూరంతా తగలబెట్టే
జ్వాలయింది ఏంటో

హే, హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ

ఓ ఓ, ఓర్చుకునే బాధ కాదీ తలరాత
బతుకంతా వెంటపడుతు తరిమేనంటా
మార్చుకునే వీలు లేదే విధి రాత
నీలోని నిను వెతుకుతు కదలాలటా

విడిచిపెట్టుతున్న
మన పాపం గంగల్లోన
వదిలిపెట్టదంటా పశ్చాత్తాపం
కల్లోనైనా ఆ ఆ

అహముతో ఎగిరావంటే మెళ్ళో పూలమాలే
రాలి రాలి దండ విడిచి ఆ పువ్వులే

హే, హా ఏ ఏ ఓ ఏ ఏ ఆ
ఆరె ఆరో నే రానీనో రే నో

In English Version:

Karmee raayigaa kaaliki tagilithe
Regina gaayame maanunaa
Pagatho raguluthu poojalu jaripithe
Gudilo daivame undunaa

Cheekatini tharimeenchee veligee chinna deepam
Oorooranthaa tagalabettee jwaalayindhi ento

Hey, haa ae ae o ae ae aa
Oo oo, orchukune baadha kaadhee
Thalaraatha bathukanthaa ventapaduthu tharimenantaa

Maarchukune veelu ledhee vidhi raatha
Neeloni ninu vethukuthu kadalaalataa

Vidichipettuthunna mana paapam
Gangalona vadilipettadantaa
Paschaathaapam kallonainaa aa aa

Ahamutho egiraavante
Mello poolamaale raali raali
Dhanda vidichi aa poolulee

Hey, haa ae ae o ae ae aa
Aare aaro ne raanino re no

_____________________

Song Credits:

పాట: కర్మే రాయిగా (Karme Rayiga)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
గీతరచయిత: గోసాల రామబాబు (Gosala Ramababu)
సంగీత దర్శకుడు: బి అజనీష్ లోక్‌నాథ్ (B Ajaneesh Loknath)
నటీనటులు: రిషబ్ శెట్టి (Rishab Shetty)
రచన మరియు దర్శకత్వం: రిషబ్ శెట్టి (Rishab Shetty)

See Also plz click on this: raave-ika-priya-bhamini-song-lyrics-kantara-chapter-1
brahmakalasha-song-lyrics-kantara-chapter-1

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like