Kannullona song lyrics Retro Suriya:
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగులు ఏడు నీవల్లే…
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని అడిగేనే
వెళ్ళిపోతానని అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా అలిసేనే
ఇప్పుడల్లాడేనే..
నిన్ను చూడాలనీ.. ప్రాణం వేచెలే
కాలం ఆగని…. ఇంకా నేనాగనే
ఒడిలో పడతా… ఒడిలో పుడతా
ఎగిసే అలనై నేనీలో
నీలిమబ్బు నువ్వైతే
చిన్ని గువ్వనైతి
అందుకోను ఎగిరానే కష్టమెంచనైతి
నేనంటేనే నువ్వని
నాలో మొత్తం నీవని
ఏమంటారే ప్రేమని కలిపి నువ్వు నేనని
చుక్క నువ్వే నా చుక్క నీవే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తోలకురులే కురియా..
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగులు ఏడు నీవల్లే…
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని అడిగేనే
వెళ్ళిపోతానని అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా అలిసేనే
ఇప్పుడల్లాడేనే డురురురూ….
దూరం కాదు మధ్యన్న ధారం చూడు
గాయం కాదు సాయానికి దారే చూడు
నిన్నటి గురుతే నన్ను గుచ్చే
నిమిషమో యుద్ధం జరిపించే
ముద్దుల రూపం గుర్తొచ్చే
బతకగా అశనిచ్చే telugureaders.com
చుక్క నువ్వే నా చుక్క నీవే
నా రెక్కల్లో చిక్కుల్లో నువ్వే
నా ఎండా నువ్వే నా నిండా నువ్వే
నేనుండేటి గూడు నువ్వే
నువ్వు నేను చిందే చినుకులం
తోలకురులే కురియా..
కన్నుల్లోన ఉన్నాయి చూడు
రంగులు ఏడు నీవల్లే…
కన్నీళ్లతో నీ బొమ్మ గీసి
నీకై ఎదురే చూసాలే
ఇంకా ఎన్నాళ్లని అడిగేనే
వెళ్ళిపోతానని అలిగెనే
గుండె ఇన్నాళ్లుగా అలిసేనే
ఇప్పుడల్లాడేనే…
ఇంకా ఎన్నాళ్లని….
వెళ్ళిపోతానని ….
గుండె ఇన్నాళ్లుగా ….
ఇప్పుడల్లాడేనే…
ఇప్పుడల్లాడేనే ఇప్పుడల్లాడేనే ఇప్పుడల్లాడేనే
నేనల్లాడేనే నేనల్లాడేనే నేనల్లాడేనే
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
పాట: కన్నుల్లోన (Kannullona)
సినిమా: రెట్రో (Retro)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గాయకుడు: కపిల్ కపిలన్ (Kapil Kapilan)
సంగీతం: సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan)
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)
నిర్మాతలు: జ్యోతిక – సూర్య (Jyotika – Suriya)
నటీనటులు: సూర్య (Suriya), పూజా హెగ్డే (Pooja Hegde),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.