Home » కన్న నీ ప్రేమ సంద్రమే (Kanna Nee) సాంగ్ లిరిక్స్ | Dilruba

కన్న నీ ప్రేమ సంద్రమే (Kanna Nee) సాంగ్ లిరిక్స్ | Dilruba

by Lakshmi Guradasi
0 comments
Kanna Nee prema sandrame song lyrics Dilruba

Kanna Nee Prema Sandrame song lyrics Dilruba, Kiran Abbavaraam:
కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్, కాథీ డేవిసన్ మరియు ఇతరులు నటించిన ‘దిల్ రూబా’ నుంచి మూడో సింగిల్ “కన్న నీ” హృదయాన్ని హత్తుకునే ఎమోషన్‌ను అందిస్తోంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.

Kanna Nee song lyrics in Telugu:

కన్న నీ ప్రేమ సంద్రమే…
నేను నీ తీరమే
కన్న నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే
అలలుగా తాకగానే
కరిగిపోనా నీలో
ప్రళయమై తాండవిస్తే
అలజడే నాలో…

ఓ నీవే నీవే నా ఎదను విడిచావ్…
నన్నే నన్నే నన్నే ఒంటరి చేసావ్…
అటో ఇటో ఎటో దారే మరచినా…
నన్నే నాలో వెతుకుతున్నా…

నీవే నీవే నా ఎదను విడిచావ్…
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేసావ్…
అటో ఇటో ఎటో దారే మరచినా…
నన్నే నాలో వెతుకుతున్నా…

కన్న నీ ప్రేమ సంద్రమే…
నేను నీ తీరమే
కన్న నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమ కథ…
ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా…!

ఒకరికి ఒకరం అని రాసిన మన ప్రేమ కథ…
ఎవరికీ ఎవరో అని ఇలా ముగిసెనో కదా…!

మనస మనస అలసిపోకే…

కలగ కలగ కరిగిపోయే….

తననే తననే మరచిపోవే….
మనసా….

ప్రేమకే నీ ప్రేమకే ఈ యుద్ధమే…

నీవే నీవే నా ఎదను విడిచావ్…
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేసావ్…
అటో ఇటో ఎటో దారే మరచినా…
నన్నే నాలో వెతుకుతున్నా…

నీవే నీవే నా ఎదను విడిచావ్…
నన్నే నన్నే నన్నే ఒంటరిని చేసావ్…
అటో ఇటో ఎటో దారే మరచినా…
నన్నే నాలో వెతుకుతున్నా…

కన్న నీ ప్రేమ సంద్రమే…
నేను నీ తీరమే
కన్న నువ్వు నా ప్రాణమే
నేనే నీ దేహమే

Kanna Nee song lyrics in English:

Kanna nee prema sandrame…
Nenu nee teerame
Kanna nuvvu naa praaname
Nene nee dehame
Alaluga taakagane
Karigipo naa neelo
Pralayamai taandaviste
Alajade naalo…

O nevee nevee naa yedanu vidichav…
Nanne nanne nanne ontari chesav…
Ato ito eto daare marachinaa…
Nanne naalo vethukuthunna…

nevee nevee naa yedanu vidichav…
Nanne nanne nanne ontarini chesav…
Ato ito eto daare marachinaa…
Nanne naalo vethukuthunna…

Kanna nee prema sandrame…
Nenu nee teerame
Kanna nuvvu naa praaname
Nene nee dehame

Okariki okaram ani raasina mana prema katha…
Evariki evaro ani ila mugiseno kada…!

Okariki okaram ani raasina mana prema katha…
Evariki evaro ani ila mugiseno kada…!

Manasa manasa aalasipoke…

Kalaga kalaga karigipoye….

tanane tanane marachipove ….
Manasaaaa…..

Premake nee premake ee yuddhame…

nevee nevee naa yedanu vidichav…
Nanne nanne nanne ontarini chesav…
Ato ito eto daare marachinaa…
Nanne naalo vethukuthunna…
nevee nevee naa yedanu vidichav…
Nanne nanne nanne ontarini chesav…
Ato ito eto daare marachinaa…
Nanne naalo vethukuthunna…

Kanna nee prema sandrame…
Nenu nee teerame
Kanna nuvvu naa praaname
Nene nee dehame

Song Credits:

సాంగ్ : కన్న నీ (Kanna Nee)
సినిమా: దిల్ రూబా (Dilruba)
సంగీతం: సామ్ సిఎస్ (Sam CS )
గాయకులు: సత్యప్రకాష్ (Sathyaprakash), మాళవిక సుందర్ (Malavika Sunder)
సాహిత్యం: విశ్వ కరుణ్ (Viswa Karun), భాస్కరభట్ల రవికుమార్ (BhaskaraBhatla Ravikumar)
రచన మరియు దర్శకత్వం: విశ్వ కరుణ్ (Viswa Karun)
నటీనటులు: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon),

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.