కళ్యాణం వైభోగం (Kalyanam vybhogam) సాంగ్ లిరిక్స్, Srinivasa kalyanam

by Lakshmi Guradasi

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం
ఆనంద రాగాల శుభయోగం

రఘువంశ రామయ్య
సుగుణాల సీతమ్మ
వారామాలకై వీచు సమయాన
శివధనువు విరిచాకే
వధువు మాది గెలిచాకే
మోగింది కల్యాణ శుభవీణ

కళ్యాణం వైభోగం
శ్రీ రామ చంద్రుని కళ్యాణం

అపరంజి తరుణి
అందాల రమణి
వినగానే క్రిష్నయ్య లీలామృతం
గుడి దాటి కదిలింది
తనవేన నడిచింది
గెలిచింది రుక్మిణి ప్రేమాయణం

కళ్యాణం వైభోగం
ఆనంద కృష్ణుని కళ్యాణం

పసిడి కాంతుల్లో పద్మావతమ్మ
పసి ప్రాయములవాడు గోవిందుడమ్మా
విల వలపు ప్రణయాల
చెలి మనసు గెలిచాకే
కల్యాణ కలలొలికినాడమ్మా
ఆకాశ రాజునకు సరితూగు సిరికొరకు
రుణమైన వెనుకాడలేదమ్మా

కళ్యాణం వైభోగం
శ్రీ శ్రీనివాసుని కళ్యాణం

వేదం మంత్రం అగ్ని సాక్ష్యం
జరిపించు ఉత్సవాన
పసుపు కుంకాలు పంచ భూతాలు
కొలువైన మండపంపై
వరుదంటూ వదువంటూ
ఆ బ్రహ్మముడి వేసి
జతకలుపు తంతే ఇది
స్త్రీ పురుష సంసార
సాగరపు మదనని సాగించమంటున్నది

జన్మంటూ పొంది జన్మివలేని
మనుజునకు సార్థక్యముండదు కదా

మనుగడను నడిపించు కళ్యాణమును మించి
ఈ లోక కళ్యాణమే లేదుగా

కళ్యాణం వైభోగం
ఆనంద రాగాల శుభయోగం

In English Version:

Kalyanam Vaibhogam
Aananda raagaala shubhayogam
Aananda raagaala shubhayogam

Raghuvamsa Raamayya
Sugunaala Seethamma
Vaaraamaalakayi veechu samayaana
Shivadhanuvu virichaake
Vadhuvu maadi gelichaake
Mogindhi kalyaana shubhaveena

Kalyanam vaibhogam
Sri Rama Chandruni kalyaanam

Aparanji taruni
Andaala ramani
Vinagaane Krishnayya leelaamrutam
Gudi daati kadilindhi
Tanavena nadichindhi
Gelichindhi Rukmini premaayanam

Kalyanam vaibhogam
Aananda Krishnuni kalyaanam

Pasidi kaanthullo Padmavatamma
Pasi praayamulavaadu Govindudammaa
Vila valapu pranayaala
Cheli manasu gelichaake
Kalyaana kalalolikinaadammaa
Aakaasa raajunaku sarithoogu sirikoraku
Runamaina venukaadaledaammaa

Kalyanam vaibhogam
Sri Srinivasuni kalyaanam

Vedam mantram agni saakshyam
Jaripinchu utsavaana
Pasupu kumkaalu pancha bhootaalu
Koluvaina mandapampai
Varudantoo vadhuvantoo
Aa brahmamudi vesi
Jathakalupu tanthe idi
Sthree purusha samsaara
Saagarapu madananni saaginchamantunnadi

Janmantoo pondi janmivvaleni
Manujunaku saarthakyam undadu kadaa

Manugadanu nadipinchu kalyaanamunu minchi
Ee loka kalyaaname ledugaa

Kalyanam vaibhogam
Aananda raagaala shubhayogam

____________________

Song Credits:

పాట: కళ్యాణం వైభోగం (Kalyanam Vybhogam)
చిత్రం: శ్రీనివాస కళ్యాణం (Srinivasa Kalyanam)
తారాగణం: నితిన్ (Nithiin), రాశి ఖన్నా (Rashi khanna)
సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ (Mickey J Meyer)
లిరిసిస్ట్: శ్రీ మణి (Sri Mani)
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam)

See Also plz click on this: vinavamma-toorupu-chukka-song-lyrics-srinivasa-kalyanam

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like