Premake gaayamainde song lyrics in Telugu:
కథలే కలగా మిగిలినవే
కదిలే కాలం ఆగినదే
మనసివ్వడమే పాపములే
ప్రేమించడమే శాపములే
ఇది నిజమేనా.. ఎద అలిసేనా
కన్నీటితో తడిసానా
నీ మాయలోన నన్ను మరిచానా
మగ ప్రేమలు అలుసేనా
ప్రేమకే గాయమైందే
కాస్త కూడ దయలేదా
ఊపిరే ఆగినది..
నా బాధనే నువ్ వినరాదా
ప్రేమకే గాయమైందే
కాస్త కూడ దయలేదా
ఊపిరే ఆగినది..
నా బాధనే నువ్ వినరాదా
కథలే కలగా.. కథలే కలగా మిగిలినవే
కదిలే కాలం ఆగినదే
Premake gaayamainde song lyrics in English:
Kathale kalagaa migilinave
Kadile kaalam aaginade
Manasivvadame paapamule
Preminchadame saapamule
Idi nijamenaa.. yedaa alisenaa
Kanneetito tadisaanaa
Nee maayalona nannu marichaanaa
Maga premalu alusenaa
Premake gaayamainde
Kaastha kooda dayaledaa
Oopire aaginadi..
Naa baadhane nuv vinaraadaa
Premake gaayamainde
Kaastha kooda dayaledaa
Oopire aaginadi..
Naa baadhane nuv vinaraadaa
Kathale kalagaa .. kathale kalagaa migilinave
Kadile kaalam aaginade
Song Credits:
చిత్రం : కనులు కనులను దోచాయంటే (Kanulu Kanulanu Dhochaayante)
లిరిసిస్ట్: సామ్రాట్ నాయుడు (Samrat Naidu)
సంగీతం: మసాలా కాఫీ (Masala Coffee)
పురుష గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
దర్శకుడు: దేశింగ్ పెరియసామి (Desingh Periyasamy)
నటుడు: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)
నటి: రీతు (Ritu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.