జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
ఎంత సుందరముగుందే
ఇంకా సుందరమయ్యెగా
ఇంత సక్కని కన్నియనే సేద్దాం పెళ్లికూనగా
యేహే కట్టెయ్ పొయ్యతో
ఇంకా కలాప సేర్చిక
మరి యదా సిరిపరిహాసం
మూకిడిలో సెర్చి వండిక
జింగుచా జింగు జింగుచా
పందిరెయ్యి ఈశాన్యమూల..
జింగుచా జింగు జింగుచా
పట్టమ్మా పళ్లం పూడుచు..
జింగుచా జింగు జింగుచా
కుంకుమా పసుపు జోడించు
జింగుచా జింగు జింగుచా
మంగళము మంగళమనచ్చు
అయ్యకు కన్నులకే
ముత్యపు మూట ఇది
కొడుకునీలా తనకే
ముడిపెడుతూ ఉన్నానే
దూరపు సొరగమునే
తెచ్చిపెట్టమనలేదే
చేరువ సూర్యుడినే
అడిగినాది గృహాలచ్చిమి
జింగు జింగు జింగుచా
పొరపాటున పెద్దలంతా
జింగు జింగు జింగుచా
సంబంధం చేయలేదో
జింగు జింగు జింగుచా
తనకు తానే మూడేగా.. ఓ..
జింగుచా జింగు జింగుచా
పందిరెయ్యి ఈశాన్యమూల..
జింగుచా జింగు జింగుచా
పట్టమ్మా పళ్లం పూడుచు..
జింగుచా జింగు జింగుచా
కుంకుమా పసుపు జోడించు
ఆ… జింగు జింగుచా
మంగళము మంగళమనచ్చు
అరె వీన్ని పేరుపెట్టి పిలుచుతాదిరా
ఇప్పుడు యేమెరగనట్టే నాటకాలురా
కలలోనే ఇన్నినాళ్ళు గడిపినాదిరా
ఒకరాత్రే కలలన్నీ నిజమాయెనురా
ఓ .. అడడే
సింగారమే సిలిపిదానంకల్లి
నాకోలను మొత్తం పువ్వులు విచ్చేయ్యాలి
పదిమంది పిల్లలే కనగల్గు తల్లిరా
ఈ మల్లె పువ్వూ వోలె నవ్వే ఇంతేరా
సిక్కేనే సిక్కేనే సిక్కేడే సాలా
సంకెర్లతో ఉంటాడు కాయిదుగా
సంసారం సాగదే వంటలో జాతై ఆలా
భార్యకే దాసిలాగా మారారా
జింగుచా జింగు జింగుచా
ఊరినిండా పోరులెన్నున్నా
జింగుచా జింగు జింగుచా
ఇంటిలోన పోరూ తగ్గునా
జింగుచా జింగు జింగుచా
ఊరినిండా పోరులెన్నున్నా
జింగుచా జింగు జింగుచా
ఇంటిలోన పోరూ తగ్గునా
జింగుచా జింగుచా
అరుంధతి వస్తేచా
జింగుచా జింగుచా
కొంగుముడీ చా చా
జింగుచా జింగుచా
దండమారే చా
జింగుచా జింగుచా
ఎడడుగుల్ చా చా
అయ్యపని అయిపోయిందే హ హ
పండగిక ముందుందే
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
జింగుచా జింగు జింగు చా
_________________
పాట పేరు: జింగుచా (Jinguchaa) (Telugu)
చిత్రం: థగ్ లైఫ్ (Thug Life) (Telugu)
సంగీతం: A.R.రెహమాన్ (A.R.Rahman)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకులు: మంగ్లీ (Mangli), శ్రీ కృష్ణ (Sri Krishna), ఆషిమా మహాజన్ (Aashima Mahajan), వైశాలి సమంత్ (Vaishali Samant)
తారాగణం: కమల్ హాసన్ (Kamal Haasan), సిలంబరసన్ TR (Silambarasan TR), సన్యా మల్హోత్రా (Sanya Malhotra), త్రిష (Trisha),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.