జోరుదారు పిలగ (Jhorudharu Pilaga) సాంగ్ లిరిక్స్, Yashu Sony

by Lakshmi Guradasi

జోరుదారుగున్నవో పిల్లగా
జోరుగా పోతావేంది అలగా
నల్ల కళ్ళజోడు పెట్టి పిల్లగా
నైసుగా నవ్వుతావేంది ఇలగా

టిక్కు టాకులున్నవే సిలకా
సోకు సూపుతున్నావే భలేగా
బండికి అడ్డమొచ్చి నువ్ ఇలగా
బాగా దింపుతున్నవే గిలకా

అయ్యో అట్టావేం పిల్లగా
ఓసారి నన్ను సూడు ఇలగా

జోరుదారు జోరుదారు
జోరుదారుగున్నవో పిల్లగా
జోరుగా పోతావేంది అలగా
టిక్కు టాకులున్నవే సిలకా
సోకు సూపుతున్నావే భలేగా

సిర్రు బుర్రులెందుకో పిల్లగా
సించుకుంటవెందుకో ఇలగా
ఈ సిన్నదాన్ని చూసి పిల్లగా
ఆగమైతావెందుకో అలగా

నీ ఊపుడాపవే సిలకా
ఉలికి పడతావేందుకే అలగా
కాసి కల్లు తాగినట్టు సిలకా
లొల్లి పెడతావెందుకే ఇలగా

ఏంమన్నా నిన్ను ఓ పిల్లగా
అరె ఎళ్ళిపోకు జర అలగా

జోరుదారు జోరుదారు
జోరుదారుగున్నవో పిల్లగా
జోరుగా పోతావేంది అలగా
టిక్కు టాకులున్నవే సిలకా
సోకు సూపుతున్నావే భలేగా

అత్త కొడుకువాని ఓ పిల్లగా
ఆశ పడితే నీ మీద ఇలగా
ప్రేమనంతా నీ కొరకే పిల్లగా
దాసుకుంటి నీకు సూప అలగా

నేనేం అన్ననే సిలకా
ఇప్పుడెందుకో నీకు అంత అలక
నేను ఒప్పుకుంటనే సిలకా
నీ మనసు నాకు తెలిసేనుగా

నిన్ను కోరి నేను సేరితిగా
బావవాని సరసమాడితిగా

జోరుదారు జోరుదారు
జోరుదారుగున్నవో పిల్లగా
జోరుగా పోతావేంది అలగా
టిక్కు టాకులున్నవే సిలకా
సోకు సూపుతున్నావే భలేగా

ఐతే చెయ్యి పట్టుకో పిల్లగా
నాకు పూస్తే కట్టుకో పిల్లగా
కొంగుముడి వేసుకో పిల్లగా
నీ ఇంటికి తోల్కపో అలగా

ఓయమ్మో అమ్మాడో సిలకా
ఏం చెప్పినవే ప్రేమ మొలకా
ఇంత జాలుగున్న నిన్ను సిలకా
ఎట్టా ఇడిసిపెడతనే అలగా

మరి జంట కట్టుకో పిల్లగా
జన్మంతా ఉందాము ఇలగా

జోరుదారు జోరుదారు
జోరుదారుగున్నవో పిల్లగా
జోరుగా పోతావేంది అలగా
టిక్కు టాకులున్నవే సిలకా
సోకు సూపుతున్నావే భలేగా

In English Version:

Jorudaarugunnavo pillaga
Joruga pothaavendi alaga
Nalla kallajodu pettipillaga
Naisuga navvuthaavendi ilaga

Tikku taakulunnave silaka
Soku sooputhunnaave bhalega
Bandiki addamochchi nuv ilaga
Baaga dimputhunnaave gilaka

Ayyo attaavem pillaga
Osaari nannu soodu ilaga

Jorudaaru jorudaaru
Jorudaarugunnavo pillaga
Joruga pothaavendi alaga
Tikku taakulunnave silaka
Soku sooputhunnaave bhalega

Sirru burrulenduko pillaga
Sinchukuntavenduko ilaga
Ee sinnadaanini choosi pillaga
Aagamaitaavenduko alaga

Nee oopudaapave silaka
Ulikipaduthaavenduke alaga
Kaasi kallu taaginattu silaka
Lolli peduthaavenduke ilaga

Emmanna ninnu o pillaga
Are ellipoku jara alaga

Jorudaaru jorudaaru
Jorudaarugunnavo pillaga
Joruga pothaavendi alaga
Tikku taakulunnave silaka
Soku sooputhunnaave bhalega

Atta kodukuvaani o pillaga
Aasha padithe nee meeda ilaga
Premanantaa nee korake pillaga
Dasukunti neeku soopa alaga

Nenem annane silaka
Ippudenduko neeku anta alaka
Nenu oppukuntane silaka
Nee manasu naaku telisenuga

Ninnu kori nenu seritiga
Baavavaani sarasamadi tiga

Jorudaaru jorudaaru
Jorudaarugunnavo pillaga
Joruga pothaavendi alaga
Tikku taakulunnave silaka
Soku sooputhunnaave bhalega

Aite cheyyi pattuko pillaga
Naaku pooste kattuko pillaga
Kongumudi vesuko pillaga
Nee intiki tholkapo alaga

Oyammo ammaado silaka
Em cheppinave prema molaka
Intha jaalugunna ninnu silaka
Etta idisipetatane alaga

Mari janta kattuko pillaga
Janmanthaa undaamu ilaga

Jorudaaru jorudaaru
Jorudaarugunnavo pillaga
Joruga pothaavendi alaga
Tikku taakulunnave silaka
Soku sooputhunnaave bhalega

______________

Song Credits:

నిర్మాత: పిడుగు నర్సింలు (pidugu narsimlu)
లిరిక్స్ & ట్యూన్: హేమ రెడ్డి (Hema Reddy)
గాయకుడు: మమత రమేష్ (Mamatha Ramesh), అజ్మల్ (Azmal)
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
కాన్సెప్ట్, డైరెక్షన్ :- యు టర్న్స్ యషు (U TURNS YASHU)
తారాగణం: యషు (Yashu) & సోనీ (Sony)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like