సైరా సైరా సారంగా మాడాల
కొండా కోన గొంతేతేలా
తారు మారై పోవాలా ఇయ్యేలా
దుమ్ము లేపి దరువేయ్యనా
తస్సాదియ్యా తాండవమేగా
ఆ నింగే హద్దుగా
జరగాలి జాతర
మనకెవడైన ఒక్కటేలేరా
జోలికొస్తే చిత్తుగా జోకొడతారా
పొలిమేరమ్మ.. దీవించమ్మ
ఈ పొద్దు ఇచ్చట నీదేగా ముచ్చట
మాయా మర్మం లేనోల్లమ్మ
మా చేతి సత్తువ నమ్మేవమ్మ
సైరా సైరా సారంగా మాడాల
కొండా కోన గొంతేతేలా
తారు మారై పోవాలా ఇయ్యేలా
దుమ్ము లేపి దరువేయ్యనా
ఆట పాట ఆగిపోదా
చాటు మాటు చూపుల్లోన
తోడై పోవ నాతో ఇలాగ
తాళై పోత నీవాడిగా
నీవే నా తోడు నడిచిరావా
మేళ తాళాలు కదిలిరావా
ఈడు జొడంటూ మురిసిపోవా
_______________________________________
పాట: జాతర పాట (Jathara Song)
ఆల్బమ్/సినిమా: కళింగ (Kalinga)
ఆర్టిస్ట్ పేరు: ధృవ వాయు (Dhruva Vaayu), ప్రజ్ఞా నయన్ (Pragya Nayan)
గాయకుడు: ధనుంజయ్ సీపాన ( Dhanunjay Seepana)
సంగీత దర్శకుడు: అనంత నారాయణన్ Ag (Anantha Narayanan Ag)
గీత రచయిత: కృష్ణ దాసిక ( Krishna Dasika)
దర్శకత్వం: ధృవ వాయు (Dhruva Vaayu)
నిర్మాతలు: దీప్తి కొండవీటి (Deepthi Kondaveeti), పృథివి యాదవ్ (Pruthivi Yadav)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.