Home » జాస్మిన్ (Jasmine) సాంగ్ (తెలుగు) లిరిక్స్ – Martin 

జాస్మిన్ (Jasmine) సాంగ్ (తెలుగు) లిరిక్స్ – Martin 

by Lakshmi Guradasi
0 comments
Jasmine song lyrics Martin

జాన్ లే జనాబ్
జాన్ లే జనాబ్
సుర్రని సూపులో
పేల్చాన మతాబ్

జాన్ లే జనాబ్
తు ఆన్ లే జనాబ్
ఎర్రని లిపులో
ఒంపన షరబ్

వెన్ను ఘల్ ఘల్
ఘల్లుమన్న ఉబలా జవాబ్
కన్నులార చూపనా
నా ఒంపుల కితాబ్

జాస్మిన్ జాస్మిన్
సోకులే జనాబ్
చవి గుప్పున జల్లన
రాత్రికే నవాబ్

హాబీబి షాబ్సి నహీ బార్
హాబీబి హల్దీ మజా బార్
హలిల్లి హలిల్లి
మహాలే హల్

నేనేలే కోహినూర్
రాజు పడేసార్
మెరిసేటి ఒళ్ళు సాటి
రాదు కాశ్మీరం
హిమరాశి రాజు కాదా
చూస్తే వయ్యారం

మత్తు కళ్ళే మాఫియా
ఎత్తుకెళ్ళు సాదియా

జాస్మిన్ జాస్మిన్
సోకులే జనాబ్
చవి గుప్పున జల్లన
రాత్రికే నవాబ్

హాబీబి షాబ్సి నహీ బార్
హాబీబి హల్దీ మజా బార్
హలిల్లి హలిల్లి
మహాలే హల్

__________________________________________

పాట: జాస్మిన్ (Jasmine) సాంగ్ (తెలుగు)
గాయకులు: హారిక నారాయణ్ (Harika Narayan)
సాహిత్యం: కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
నటీనటులు: ధృవ సర్జా (Dhruva Sarja), వైభవి శాండిల్య (Vaibhavi Shandilya) మరియు ఇతరులు.
కొరియోగ్రాఫర్: ఇమ్రాన్ సర్ధారియా (Imran Sardhariya)
దర్శకత్వం: ఎ పి అర్జున్ (A P Arjun)
కథ-స్క్రీన్ ప్లే: అర్జున్ సర్జా (Arjun Sarja)
నిర్మాతలు: ఉదయ్ కె మెహతా (Uday K Mehta), సూరజ్ ఉదయ్ మెహతా (Suraj Uday Mehta)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.