ధర్మం జైత్రాయ
ధైర్యం జైత్రాయ
సర్వం జైత్రాయ
కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా
మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా
ధర్మం జైత్రాయ..
ధైర్యం జైత్రాయ..
సర్వం జైత్రాయ..
కార్య సిద్ధికై తేగించు పోరులో
గ్రహాలు శుభమని అనుగ్రహించవా
మాతృ సేవకై తపించు త్రోవలో
జగాలు జయమని ఆశీర్వదించవా
అగ్ని కీలలే దిక్సూచి అవ్వగా
మేఘాల జ్యోతులే దీవించి పంపగా
నిశబ్ద శబ్దమే సంకేతమివ్వగా
నక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా
ప్రతి కణం నీ మాతృ భిక్ష
ప్రతి క్షణం ఆ ప్రేమ రక్ష
జ్వలించగా నీ జీవితేచ్ఛ
ఫలించదా నీ దీక్ష….
In English Version:
Dharmam jaitraaya
Dhairyam jaitraaya
Sarvam jaitraaya
Kaarya siddhikai teginchu porulo
Grahaalu shubhamani anugrahinchavaa
Maatru sevakai tapinchu trolalo
Jagaalu jayamane aashirvadinchavaa
Dharmam jaitraaya..
Dhairyam jaitraaya..
Sarvam jaitraaya..
Kaarya siddhikai teginchu porulo
Grahaalu shubhamani anugrahinchavaa
Maatru sevakai tapinchu trolalo
Jagaalu jayamane aashirvadinchavaa
Agni keelale diksoochi avvaga
Meghaala jyothule deevinchi pampaga
Nishabda shabdhame sanketamivvaga
Nakshatra maalale lakshyanni choopavaa
Prathi kanam nee maatru bhiksha
Prathi kshanam aa prema raksha
Jvalinchaga nee jeeviteccha
Phalinchadaa nee deeksha…
_______________
Song Credits:
పాట పేరు: జైత్రయా (Jaithraya)
చిత్రం: మిరాయ్ (Mirai)
సంగీతం: గౌర హరి (Gowra Hari)
సాహిత్యం: చంద్రబోస్ (Chandra Bose)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
నటీనటులు: తేజ సజ్జ (Teja Sajja), మంచు మనోజ్(Manchu Manoj),
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni)
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) & కృతి ప్రసాద్ (Krithi Prasad)
See Also: vibe undi song lyrics mirai
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
